కస్టమర్లపై అనధికారిక సర్‌చార్జీలు, డిజిటల్‌ చెల్లింపులపై ముంబై ఐఐటీ అధ్యయన నివేదిక...

ఆన్ లైన్ చెల్లింపులు,ఇప్పుడు ఇదే ట్రేండ్, ఎక్కడ చూసిన ఆన్ లైన్ ద్వారనే అన్ని చెల్లింపులు జరిగిపోతున్నాయి..దీంతో సమయానికి సమయం , డబ్బుకు డబ్బు అదా అవుతున్నాయి..అంతా ఆన్ లైన్ వ్యాపారం కావడంతో వినియోగ దారులు వీటి నుండే ఆన్ లైన్ ద్వారనే ఎక్కువ చెల్లింపులు చేస్తున్నారు..అయితే ఇది మెట్రో పట్టణాలు మినహ పెద్దగా ప్రజాదరణ పోందలేకపోతుంది..ఎందుకంటే ఆన్ లైన్ లో విధించే సర్ చార్జీలు ,తదితారాలు కోంత ఆన్ లైన్ చెల్లింపులకు అవరోధాలు కల్గిస్తున్నాయని ముంబై ఐఐటి నిర్వహించిన అద్యయనంలో తేలింది.దీంతో వీటికి సంబంధించి ప్రభుత్వం కూడ చాల ప్రోత్సహకాలు అందిస్తున్నా.. ప్రధానంగా చెల్లింపు ఉత్పత్తులపై విచక్షణా పూర్వకమైన ధరల విధానం, చెల్లింపులను ప్రాసెసింగ్‌ చేసే బ్యాంకులు, బడా వ్యాపారులు విధిస్తున్న అర్ధపర్ధం లేని సర్‌చార్జీలు డిజిటల్‌ చెల్లింపులను నిలువరిస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారులు, కస్టమర్లు కూడా భారీగా నష్టపోతున్నట్టు అందులో తెలిపారు.

Unauthorised surcharge impeding e-payment system, finds IIT Mumbai study

నివేదికలోని ముఖ్యాంశాలు...
2018 సంవత్సరంలోనే వ్యాపారులు క్రెడిట్‌ కార్డు ఎండీఆర్‌ కారణంగా భారీ పరిమాణంలో రూ.10 వేల కోట్లు కోల్పోయారు. అదే సమయంలో డెబిట్‌ కార్డు ఎండీఆర్‌ వ్యయాలు రూ.3,500 కోట్లే ఉన్నాయి.
ఎండీఆర్‌ చార్జీలతోపాటు చెల్లింపులను ప్రాసెస్‌ చేసే బ్యాంకులు విధిస్తున్న అనధికారిక సర్‌చార్జిల భారం సైతం అధికంగానే ఉంది. ఒక్క ఆన్‌లైన్‌ చెల్లింపుల్లోనే ఈ సర్‌చార్జీల భారం రూ.200 కోట్ల మేరకు ఉంది.
ఇది క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ఆన్‌లైన్‌ చెల్లింపుల గణాంకాలకు మాత్రమే పరిమితం అయిన సర్వే. ఈ కారణంగా ఇందులో పొందుపరిచింది ఒక సాధారణ అంచనా మాత్రమే. వాస్తవానికి ఆ భారం ఇంకా ఎన్నో రెట్లు అధికంగా ఉండవచ్చు.

చాలా మంది కార్డు వినియోగదారులకు సర్‌చార్జీలకు సంబంధించిన నియమ నిబంధనలపై అవగాహన లేదు. ఉన్న వారు కూడా బ్యాంకులే తమను అక్రమంగా దోపిడీ చేస్తున్నాయన్న అంశం వారు పట్టించుకోవడంలేదు. ఇలాంటి నిర్లిప్త వైఖరి ఈ తరహా భారాలు పెరిగిపోవడానికి కారణం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+