రిటైట్ రంగంలోకి పెప్పర్ ఫ్రై రాబోతుంది..ఇందుకోసం 85 కోట్ల రుపాయల పెట్టుబడిని పెట్టనున్నట్టు కంపనీ సీఈవో ఆశిష్ షా చెప్పారు. కాగ ఈ పెట్టుబడితో 100 పైగా ఫర్నిచర్ ,హోమ్
ప్రోడక్స్ట్ ల రిటైట్ స్టోర్స్ ను ప్రారంభించి తన సప్ల్లై మరియు ఆపరేషన్స్ ను మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపింది. ఈ స్టోర్లతో మరింత మంది కస్టమర్లను చేరుకోవాలనుకుంటుంది.
2021 కల్ల 100 కోట్ల డాలర్ల కంపనీ స్థూల వర్తక విలువ ను నమోదు చేయాలని భావిస్తోంది.
కాగా ఈ స్టోర్లను మెట్రో తోపాటు రెండవ ,మూడవ శ్రేణి నగరాల్లో సైతం తన కార్యకలాపాలను పెంచాలనుకుంటుంది.ప్రస్థుతం కంపనీ కి 42 స్టోర్స్ ఉండగా వాటిలో 12 ఫ్రాంచైజీల క్రింద ఉన్నాయి..మిగతా ముప్పై స్టోర్స్ కంపనీ పెప్పర్ ఫ్రై ప్లాట్ ఫామ్ పై 10 వేల అమ్మకం దార్లను 45 లక్షలకు పైగా రిజస్టర్ యూజర్లను సోంతం చేసుకుంది.నెలవారి 70 లక్షల విజిట్స్ ఉంటాయని చెప్పారు. కాగా తన ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో ఎంపిక చేసిన ఫర్నిచర్ ను కంపనీ ప్రదర్శిస్తుంది.

తన స్టోర్ల ద్వార ఇంటియర్ డిజైనింగ్ కన్సల్టెన్సిని సైతం ఆఫర్ చేస్తుంది. కాగా గోల్డ్ మ్యాన్ , శాచ్స్ పీఈ , నార్త్ వెస్ట వెంచర్ పార్టనర్స్ ,తదితరుల నుండి 15 కోట్ల డాలర్లకు పైగా నిధులను పెప్పర్ సమీకరిస్తుంది. టాప్ 8 నగరాల్లో 100 పైగా స్గోర్స్ ను ఏర్పాటు చేసి మొత్తం స్గోర్ల సంఖ్య 150 కి పెంచాలని కంపనీ చూస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications