పౌర విమానయాన రంగంలో అధిక పోటీ నెలకొన్న నేపథ్యంలో, ఎయిర్లైన్స్ బుకింగ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది మరియు కొత్త మార్గాలను పరిచయం చేసింది.
పౌర విమానయాన రంగంలో అధిక పోటీ నెలకొన్న నేపథ్యంలో, ఎయిర్లైన్స్ బుకింగ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది మరియు కొత్త మార్గాలను పరిచయం చేసింది. గోఏ ఎయిర్ దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లు రూ. 1,099 మరియు రూ. 4,999 పరిమిత కాల ఆఫర్ ప్రకటిస్తున్నట్టు దాని అధికార వెబ్సైట్ goair.in లో తెలిపింది.స్పైస్ జెట్ 10 కొత్త విమానాలను ప్రవేశపెట్టింది.వీటి ప్రారంబ ధర రూ. 2,293 రూపాయలని న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) తెలిపింది. కొత్త విమానాలు ప్రాంతీయ అనుసంధాన పథకం, UDAN (ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద ప్రకటించబడ్డాయి.

గోఎయిర్ మరియు స్పైస్ జెట్ చేసిన ప్రకటనలు గురించి ఈ కింద చూడండి:
గోఎయిర్:
దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రూ. 1,099 మరియు రూ. 4,999 రూపాయలని గోఏయిర్ వెబ్సైట్ లో తెలిపింది. మార్చి 2, 2019 మరియు సెప్టెంబరు 1, 2019 మధ్యకాలంలో ప్రయాణానికి ఈ అమ్మకం చెల్లుతుంది. ఈ ఆఫర్ కింద, చౌకైన విమాన టికెట్ బాగ్డోగ్ర-గౌహతి మార్గంలో రూ. 1,099 రూపాయలు, ఏప్రిల్ 1 మరియు ఏప్రిల్ 14, 2019 మధ్య ప్రయాణానికి వర్తిస్తుంది. ఈ విక్రయాల బుకింగ్స్ మార్చ్ 4, 2019 వరకు పొందవచ్చు.

స్పైస్ జెట్:
స్పైస్ జెట్ పది కొత్త విమానాలు ప్రవేశపెడుతూ టికెట్ ప్రారంభ ధర రూ.2,293 రూపాయలని, పిటిఐ నివేదిక ప్రకారం. స్పైస్ జెట్ ఎనిమిది కొత్త విమానాలు గ్వాలియర్ నుండి దేశంలో వేర్వేరు నగరాలకు అనుసంధానిస్తాయి. ఇందులో రెండు భోపాల్-ఉదయపూర్ మార్గంలో ప్రయాణించనున్నాయి. మార్చి 31, ఏప్రిల్ 15 మధ్య కాలంలో కొత్త విమానాలు ప్రారంభమౌతాయి. భోపాల్, ఉదయపూర్ మధ్య స్పైస్ జెట్ విమానాల ప్రారంభ ధర రూ. 2,293 రూపాయలు.
గత వారంలో స్పైస్ జెట్ ఝార్సుగుడా-ఢిల్లీ, ఝార్సుగుడా-హైదరాబాద్, ఝార్సుగుడా-కోల్కతా మార్గాల్లో కొత్త విమానాలను ప్రవేశపెట్టింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications