దేశంలో కంటే హైద్రబాద్ లోనే లాభాల్లో కొనసాగుతున్న రియర్ రంగం
లైజస్ ఫోరా అధ్యయనం
లైజస్ ఫోరా అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా కోన్ని పట్టణాల్లో రియల్ రంగం చాల ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని చెప్పింది.ప్రధానంగా ముంబాయి, ఢిల్లి, నగరాల్లో రియల్ వ్యాపారులు తమ అప్పుులను చెల్లించాలంటే తమ అమ్మకాలను రెండున్నర రెట్లు పెంచుకోవాలని సూచించింది..దీంతో పాటు చాల నగరాలల్లో అపార్ట్ మెంట్ లు ప్లాట్లు ఖాలీగా కనిపిస్తున్నాయంటూ పేర్కోంది. ప్రస్థుతం ధరలు ఎక్కువగా ఉండడం తో చాలమంది కొనుగోలుదారులు వేచిచూస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈనేపథ్యంనే కొంతమంది డెవలపర్లకు గిట్టుబాటుకాకపోవడంతో ప్రాజెక్టును మధ్యలోనే వదిలి వెళుతున్నారని అధ్యయనంలో తెలిపింది.దీంతో బ్యాంకు రుణాలు చెల్లించడం కూడ కష్టమవుతుందని చెబుతోంది..
ఆర్బీఐ హెచ్చరికలు..
సాధరణంగా కోనుగోలుదారుల్లో సైతం డబ్బులు లేకపోవడం ,ఇళ్లకు గిరాకీ లేకపోవడం తో వ్యాపారులకు నిధుల కొరత ఏర్పడుతోంది..ముఖ్యంగా ఒకప్పుడు కొనుగోలు దారులు ముందుగా అడ్వాన్సులు ఇచ్చి తమ ఫ్లాట్ ను బుక్ చేసుకునే వారు ఇప్పుడు ఆ పరిస్థితి మారింది..కోనుగోలు దారులకు సైతం నిధుల కొరత ఏర్పడంతో పాటు బ్యాంకులు సైతం వ్యాపారులకు సులువుగా రుణాలు ఇవ్వకపోవడం లాంటీ కారాణాలతోపాటు రియల్ రంగానికి అప్పులు ఇవ్వడం మంచిది కాదని ఆర్బీఐ హెచ్చరించడం తో బ్యాంకులు దూరంగా ఉంటున్నాయి..దీంతో చాల బ్యాంకులు డెవలపర్లకు అప్పులు ఇవ్వడం లేదు.

పెరిగిన డెవలపర్ల అప్పులు
గత కొన్ని సంవత్సరాల క్రితం డెవలపర్ల అప్పులు సుమారు లక్ష ఇరవై కోట్లు ఉండగా ప్రస్తుతం అవి నాలుగు లక్షల కోట్లకు పెరిగినట్టు తెలుస్తోంది.దీంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్లు సైతం అప్పులు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి.
మూడు సంవత్సరాలుగా అమ్ముడు పోని ఇళ్లు..
నివేదిక ప్రకారం ప్రధాన నగరాల్లో మూడు సంవత్సరాల క్రితం పూరైన ఇళ్లు సైతం అమ్ముడుపోని పరిస్థితి ఉందని విశ్లేషించింది.దీన్ని బట్టి పరిస్థితి ఎలా అర్థం చేసుకోవచ్చు.ఇది ఇలా ఉంటే మరో ఆరునెలల వరకు ఇళ్ల ధరలు పెరిగే అవకాశాలు లేవని కూడ పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి..
భేరం అడుతున్న వినియోగదారులు..
ఢిల్లి వంటి నగరాల్లో ప్రాజెక్టులు అమ్మడం చాల కష్టంగా ుఉంటుందట ..పరిస్థితి చూసి వినియోగదారులు భారిగా డిస్కౌంట్ లు అడుగుతున్నారట...దీంతో ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు..
హైద్రబాద్ లో పరిస్థితి మెరుగు...
దేశంలో పలు నగరాల్లో డెవలపర్లు కష్టాలను ఎదుర్కోంటుంటె హైద్రబాద్ లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.ఇక్కడ ఒకటి రెండు ప్రాజెక్టులు మినహా వెంటవెంటనే ఇళ్లు అమ్ముడుపోతున్నాయి..ఐటి రంగం ఉత్సహంగా ఉండడం తో ఈ పరిస్థితి అన్ని రాష్ట్రాలకంటే బిన్నంగా ఉంది..


Click it and Unblock the Notifications