For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటి పెట్డుబడులకు హైద్రబాద్ ,బెంగుళూర్ సేఫ్

|

పెట్టుబడులకు హైద్రబాద్ నగరం ఎంత సేఫ్...పెట్టుబడులను ఆకర్షించడంలో హైద్రబాద్ ఏ స్థానంలో ఉంది..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏమేరకు హైద్రబాద్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైద్రబాద్ నగరం పెట్టుబడులు పెట్టేందుకు కోంత ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోంటుందనే అరోపణలు వచ్చాయి..అయితే వాటన్నింటిని తిప్పికొడుతూ తన స్థానాన్ని పదిలపర్చుకుంటుంది హైద్రబాద్ నగరం...దీంతో పాటు మరింత పెట్టుబడులను ఆకర్షిస్తోంది..

Bangalore, Hyderabad among top 20 global cities attracting FDI in ICT sectors

ఈ నేపథ్యంలోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు హైద్రబాద్ నగరంతోపాటు బెంగుళూర్ నగరం చోటు చేసుకుంది..ఈ సంధర్భంగా ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఎఫ్ డీ ఐ లపై లండన్ అండ్ పార్ట్ నర్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల సర్వే జరిపి టాప్ 20 ర్యాంకులను ప్రకటించింది. ఎల్ అండ్ టీ ప్రకటించిన ర్యాంకుల్లో 2008 నుండి 2018 వరకు వచ్చిన ఎఫ్ డి ఐ లపై అధ్యయనం చేసింది.

వీటిలో దేశంలో భారతో బెంగుళూర్ ఆరవ స్థానం దక్కింది..కాగా హైద్రబాద్ కు 14 వ ర్యాంక్ లభించింది. కాగా బెంగుళూర్ కు 37 సంస్థల నుండి ఎఫ్ డీ ఐలు రాగా 410 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి...కాగా హైద్రబాద్ కు 14 వ ర్యాంకును ఇచ్చింది. హైద్రబాబాద్ లో ఐటి ,ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన 20 కంపనీలు పెట్టుబడులు పెట్టాయి.

కాగా ర్యాంకుల్లో లండన్ మొదటి ర్యాంక్ రాగా సింగపూర్ , దుబాయ్ , పారీస్, టోక్యో నగరాలు అధికంగా ఎఫ్ డి ఐ లను అకర్షించాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 2008 నుండి 2018 మధ్య సంవత్సరాల్లో ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల సుమారు 27 వేల ఉద్యోగాలు లభించాయని నివేదిక పేర్కోంది..

English summary

ఐటి పెట్డుబడులకు హైద్రబాద్ ,బెంగుళూర్ సేఫ్ | Bangalore, Hyderabad among top 20 global cities attracting FDI in ICT sectors

direct investment (FDI) into the information and communications technology (ICT) and electronics sectors, according to the latest analysis reports L&T
Story first published: Sunday, March 3, 2019, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X