ముకేశ్ అంబానీ నేతృత్వంలో నూతన వైర్లెస్ టెలికాం సేవల ప్రదాత రిలయన్స్ జీయో తన వినియోగదారులకు అద్భుత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలను అందిస్తోంది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలో నూతన వైర్లెస్ టెలికాం సేవల ప్రదాత రిలయన్స్ జీయో తన వినియోగదారులకు అద్భుత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలను అందిస్తోంది. రిలయన్స్ జియో అందించే రీఛార్జ్ ప్రణాళికలు రోజుకు 1.5 GB ఇంటర్నెట్ డేటా కోసం రూ.149 రూపాయల 28 రోజులు వ్యాలిడిటీ తో ఉంటుందని దాని వెబ్సైట్ www.jio.com లో తెలిపింది.సెప్టెంబరు 2016 నుండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన సేవలను ప్రారంభించినప్పటి నుండి టెలికం రంగం లో పెను మార్పులను సృష్టించింది జియో యొక్క డేటా మరియు ఉచిత కాల్స్ ప్రణాళికల వల్ల పలు టెలికాం సంస్థలు బాగా దెబ్బతిన్నాయి.
జియో వినియోగదారులకు రోజుకు 1.5 GB ఇంటర్నెట్ వినియోగం కోసం అందుబాటులో ఉన్న మొత్తం రీఛార్జి ఎంపికల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

149 రీఛార్జ్ ప్యాక్:
రిలయన్స్ జీయో యొక్క రూ. 149 రీఛార్జ్ ప్యాక్ వినియోగదారులు 28 రోజులు ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత SMS లతో రోజుకు 100 మరియు 1.5 జీబి వేగవంతమైన ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు.

రూ. 349 రీఛార్జి ప్యాక్:
రిలయన్స్ జీయో రూ. 349 రీఛార్జ్ ప్యాక్, ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత SMS లు (రోజుకు 100) పాటు 70 రోజులపాటు 1.5 జీబి వేగవంతమైన డేటా ను అందిస్తుంది.

రూ. 399 రీఛార్జ్ ప్యాక్:
జీయో యొక్క రూ. 399 రీఛార్జ్ ప్లాన్ అపరిమితంగా ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత ఎస్ఎమ్ఎస్ సేవలను 84 రోజుల వ్యవధిలో 1.5 జీబి వేగవంతమైన ఇంటర్నెట్తో అందిస్తుంది.

రూ. 449 రీఛార్జి ప్యాక్:
ఈ రీఛార్జ్ ప్యాక్ కింద కస్టమర్ 91 రోజుల వ్యవధిలో హై స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత SMS లను పొందవచ్చు.

రూ. 1,699 రీఛార్జి ప్యాక్:
ఈ ప్యాక్ కింద రిలయన్స్ జియో అపరిమితంగా ఉచిత వాయిస్ కాల్స్, అపరిమిత SMS లతోపాటు, 365 రోజులు పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications