పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మార్చి 2, మరోసారి పెరిగాయి. న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై వంటి నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు రోజు వారి సవరణలతో కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మార్చి 2, మరోసారి పెరిగాయి. న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై వంటి నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు రోజు వారి సవరణలతో కొనసాగుతున్నాయి. ఢిల్లీ-నేషనల్ కాపిటల్ రీజియన్ (గురుగ్రామ్) లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 23 పైసలు తగ్గించాయి. న్యూఢిల్లీలో పెట్రోల్ ధర శుక్రవారం రూ.71.81 రూపాయల నుండి 13 పైసలు పెరిగి శనివారం రూ. 71.94 రూపాయలకు చేరింది, ముంబయి, కోల్‌కతాల్లో కూడా పెట్రోలు ధరలు 13 పైసలు పెరిగాయి.

ముంబయిలో మార్చి 2 వ తేదీన లీటరుకు లీటరుకు పెట్రోలు 77.57 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం ధర లీటర్ రూ.77.44 రూపాయలు.కోల్‌కతా లో పెట్రోలు ధర లీటరుకు 13 పైసలు పెరిగి 74.03 పైసలకు చేరింది శుక్రవారం ధర రూ.73.90 రూపాయల వద్ద ఉంది. మార్చి 2, 2019 న చెన్నైలో పెట్రోలు ధరలు 14 పైసలు పెరిగి రూ.74.57 రూపాయలకు పెరిగాయి.
శనివారం గురుగ్రం లో పెట్రోల్ ధర 71.89 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం నాడు లీటరుకు 72.12 రూపాయల నుంచి పె 23 పైసలు తగ్గింది అలాగే నోయిడా లో పెట్రోల్ 26 పైసలు పెరిగి రూ.71.50 రూపాయల నుంచి రూ.71.76 కి చేరుకున్నాయి.
అదేవిధంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, నోయిడాలలో డీజిల్ ధరలు పెరిగాయి. గురూగ్రాంలో డీజిల్ ధరలు 20 పైసలు పడిపోయాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో డీజిల్‌కు రూ.67.27 రూపాయలు, రూ .70.47, రూ. 71.09, రూ .69.07 చొప్పున రిటైలింగ్ అయ్యాయి. నోయిడాలో డీజిల్ లీటరుకు రూ. 66.49 వద్ద ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications