For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిడి ధరలు:దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.300 రూపాయలు తగ్గింది.

By bharath
|

బంగారానికి మన దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రజలు అనేక సందర్భాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.ముక్యంగా పండుగలు,శుభకార్యాలకు అధిక మొత్తం లో బంగారం కొనుగోలు చేయడం విశేషం.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.300 రూపాయలు తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 32,360 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.34,736 గా పలుకుతోంది.

పసిడి ధరలు:దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు.

నగరం పేరు: అహ్మదాబాద్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32760, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: బెంగుళూరు, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32816, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: భువనేశ్వర్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33480, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: చండీగఢ్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33200, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: చెన్నై, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33480, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: కోయంబత్తూర్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33480, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: ఢిల్లీ, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34135, సిల్వర్ ప్రైస్: రూ. 43300

సిటీ పేరు: హైదరాబాద్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33480, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: జైపూర్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33100, వెండి ధర: రూ. 43300

సిటీ పేరు: కేరళ, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32480, సిల్వర్ ప్రైస్: రూ. 43300

సిటీ పేరు: కోల్కతా, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32170, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34425, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: లక్నో, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33100, వెండి ధర: రూ. 43300

నగరం పేరు: మదురై, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31260, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33480, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: మంగళూరు, 22 క్యారెట్స్ బంగారం: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32816, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: ముంబై, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 34736, సిల్వర్ ప్రైస్: రూ. 43300

సిటీ పేరు: మైసూర్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32816, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: నాగపూర్, 22 క్యారెట్స్ బంగారం: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 34736, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: నాసిక్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 34736, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: పాట్నా, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 34736, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: పూణే, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 34736, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: సూరత్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32760, సిల్వర్ ప్రైస్: రూ. 43300

నగరం పేరు: వడోదర,22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32760, సిల్వర్ ప్రైస్: రూ. 43300

Read more about: gold gold price trading
English summary

పసిడి ధరలు:దేశవ్యాప్తంగా తగ్గిన బంగారం ధరలు. | Gold Rates Today.

Gold rates decreased today.when compared to yesterday gold rates are decreased nearly Rs.300 per 10 grams in major cities across the country.
Story first published: Saturday, March 2, 2019, 16:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X