ఎలక్ర్ట్రిక్ వాహనాల వినియోగదారులకు 10 వేల కొట్ట రుపాయల సబ్సిడి
డీజీల్ ,పెట్రోల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ,కాలుష్యాన్నినివారించే చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది..ఇందులో భాగంగా గతంలో ఎలక్ర్ట్రిక్ వాహనాలు తయారిని,మరియు వాడకాన్నిప్రోత్సహించాలని నిర్ణయించింది.ఇందుకోసం కోనుగోలు దారులకు సభ్సిడి రూపంలో కోంత డబ్బును అందించాలని నిర్ణయించింది..ఈనేపథ్యంలొనే మూడు రకాల వాహనాల సబ్బిడికి సంభంధించి సుమారు 10వేల కోట్ల రుపాయల కేటాయింపులకు మంత్రి వర్గం అమోదం తెలిపింది...కాగా ఫేమ్ 2 అనే పథకంలో ఈ సబ్సిడిని అందించనున్నారు..ఇందులో ప్రధానంగా టూ,త్రీ వీలర్స్ తోపాటు బస్సులకు ఈ సబ్సిడిని అందిస్తారు...
రెండో దశ చేపట్టనున్న స్కీంలో భాగంగా సుమారు 10 లక్షల టూ వీలర్ ,5 లక్షల త్రీ వీలర్ ,55000 వేల కార్లు ,కాగా 7000 వేల విద్యుత్ బస్సులకు ప్రోత్సహం ఇవ్వనున్నారు.కాగా ఒక్కో బస్సుకు 50 లక్షల మేర సబ్సిడి ఇవ్వనుండగా ,త్రీవీలర్ కోసం 35000 రుపాయాలు, ప్యాసింజర్ కార్లకు 50 వేల రుపాయల సబ్సిడి వరకు అందించనున్నారు..దీంతోపాటు ఈ పథకం క్రింద రోడ్డు టాక్స్ మినహయింపు, రిజిస్ట్ర్రేషన్ ,రుసుము లేకపోవడం, పార్కీంగ్ చార్జీలను వర్తింపజేయకపోవడం వంటి ప్రోత్సహకాలు ఉండనున్నయి...

అయితే ఈ స్కీం ద్వార పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు మాత్రమే వర్తించనుండగా ప్రైవేట్ వినియోగదారులకు ఇది వర్తించదు..మొత్తం ఏప్రిల్ 2015 లో ప్రారంభమైన ఫేమ్ 1 ను తీసుకువచ్చిన కేంద్రం ఫేమ్ 2 ద్వార పది లక్షల వాహనాలకు సబ్సిడి అందించనున్నారు...


Click it and Unblock the Notifications