పీకల్లోతు నష్టాల్లో కురుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ చైర్మణ్ పదవి నుండి తప్పుకునేదుకు నరశ్ గోయల్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.. కాగా తాజాగా ఫిబ్రవరి 27 కూడ ఆయన ఎతిహాద్ సీఈవో టోనీ డగ్లస్ తో ఎస్బిఐ బ్యాంకుల కన్సార్టీయం తో భేటి అయ్యారు..ఈ నేపథ్యంలోనే ఎతిహాధ్ కు ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ లో 24 శాతం భాగస్వామ్యం ఉండగా ఒప్పందాల్లో బాగంగా అది 40 శాతం పెరగనుంది..
ఇందుకు సంభందించి , ఫిబ్రవరి లో మరోసారి రెండు సంస్థలు భేటి కానున్నాయి..ఒప్పందాల్లో అన్ని సక్రమంగా ఉంటే ఎతిహాద్ జెట్ ఎయిర్ వేస్ లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి...అయితే వీటి పరిమాణాల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..కాగా జెట్ ఎయిర్ వేస్ లో మెజారిటి వాటను రుణదాతలు చేజిక్కుంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.కాగా గడిచిన కొం కాలంగా జెట్ ఎయిర్ వేస్ రుణ సంక్షోభంలో కూరుకు పోయిన రోజువారి కార్యకాలపాలు నిర్వహించేందుకు సతమవుతుంది.

కాగా బ్యాంకులకు బాకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకుల కన్సార్టీయం గత నెలలో బ్యాంక్ లెడ్ ప్రోవిజనల్ రిజల్యూషన్ ప్లాన్ కు జెట్ ఎయిర్ వేస్బోర్డు అమోదం తెలిపింది.మరోవైపు లీజు అద్దేలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన మరిన్ని విమానాలు సర్విసులు నిలిచిపోయాయి.దీంతో చైర్మన్ నరేష్ గోయల్ తప్పుకోవడం ఎలాంటీ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications