బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేయడం వల్ల నష్టాల్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభల బాట పట్టిందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆరుణ్ జైట్లి, ఈనేపథ్యంలోనే ప్రభుత్వం సంస్కరణల ఎజెండా అమలులో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు.ఈనేపథ్యంలోనే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఎన్బి అగ్రస్థానంలో ఉందని తెలిపారు... పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నీరవ్ మోది కుంభకోణం వెంటాడినప్పటికి పిఎన్బీ అత్యుత్తమ ప్రమాణాలను పాటించిందని చెప్పారు.
ఢిల్లి లో జరిగిన ఇండియన్ బ్యాంక్ అసోసియోషన్ కార్యక్రమంలో బీసీజీ -ఐబిఏ ర్యాంకుల నివేదికను ఆయన విడుదల చేశారు.అకాగా బ్యాంకుల్లో పోటితత్వాన్ని పెంచేందుకు ఇతర బ్యాంకులతో పోలిస్తే అత్యుత్తమ పనితీరు కనబర్చేలా ప్రోత్సహించేందుకు ర్యాంకుల విధానాన్ని తీసుకువచ్చినట్టు ఆర్ధిక మంత్రి జైట్లి చెప్పారు..ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ...నీరవ్ మోది కుంభకోణంలో పీఎన్బీ చాల ఇబ్బందులు ఎదుర్కోంది.

మొండి బకాయిల కోసం తొమ్మిది నెలల్లో రు. 14 వేల కొట్లను పక్కకు పెట్టింది.అయినప్పటికి వేగంగా పుంజుకుని మెరుగైన పనితీరును కనబర్చింది..దీంతో తోమ్మిది నెలల తర్వాత గత త్రై్మాసికంలోనే లాభాన్ని ప్రకటించిందని జైట్లీ తెలిపారు. ఈ సంధర్బంగా సత్వర దిద్దుబాటు ప్రణాళికలో ఉన్న ఆరు బ్యాంకులకు కూడ నివేదికలో పాయింట్లు ఇచ్చారు.
పాయింట్లు ఇచ్చిన వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బీ 78.4 పోంది మొదటి స్థానం దక్కించుకుంది.తర్వాత స్థానాల్లో బీఓబీ 77.8 , ఎస్బీఐ, 74.6 ఓబిసీ, 69 ,కేనారా బ్యాంక్ 67.5 సిండికేట్ బ్యాంక్ 67.1 పాయింట్లతో నిలిచాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications