చందాకోచ్చర్ ఇళ్లలో ఈడీ సోదాలు
వీడియో కాన్ కేసులో ఐసిఐసిఐ మాజీ సీఈవో చందాకోచ్చర్ ,వీడియో కాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో ఈడీ నేడు సోదాలు నిర్వహించారు. ముంబయితో పాటు ఇతర ప్రాంతాల్లోని ఐదు కార్యాలయాలు , నివాసాల్లో సోదాలు కొనసాగినట్టు ఈడి అధికారులు వెల్లడించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సిబిఐ చందాకోచ్చర్ తోపాటు ఆమే భర్త దీపక్ కోచ్చర్, వీడియో కాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ లపై దేశం విడిచి పోకుండా లుక్ అవుట్ నోటీసులు జారి చేసింది.

కాగా వీడియోకాన్ గ్రూప్ కు రూ. 3250 కోట్ల రుపాయల రుణాలను మంజూరు చేసిన చేసిన నేపథ్యంలో చందాకొచ్చార్ క్విడ్ ప్రోకో ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. దీంతో సిబిఐ , ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు..ఈనేపథ్యంలోనే ఐసిఐసిఐ చైర్మన్ పదవి నుండి వైదొలిగింది..దీనిపై ప్రాధమిక విచారణ చేపట్టిన సిబిఐ వారిపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది..
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications