డీజీల్ ,పెట్రోల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ,కాలుష్యాన్నినివారించే చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది..ఇందులో భాగంగా గతంలో ఎలక్ర్ట్రిక్ వాహనాలు తయారిని,మరియు వాడకాన్నిప్రోత్సహించాలని నిర్ణయించింది.ఇందుకోసం కోనుగోలు దారులకు సభ్సిడి రూపంలో కోంత డబ్బును అందించాలని నిర్ణయించింది..ఈనేపథ్యంలొనే సబ్బిడికి సంభంధించి సుమారు 10వేల కోట్ల రుపాయల కేటాయింపులకు మంత్రి వర్గం అమోదం తెలపపనున్నట్టు సమాచారం...కాగా ఫేమ్ 2 అనే పథకంలో ఈ సబ్సిడిని అందించనున్నారు..ఇందులో ప్రధానంగా టూ,త్రీ వీలర్స్ తోపాటు బస్సులకు ఈ సబ్సిడిని అందిస్తారు...
కాగా ఒక్కో బస్సుకు 50 లక్షల మేర సబ్సిడి ఇవ్వనుండగా త్రీవీలర్ కోసం 35000 రుపాయాలు, ప్యాసింజర్ కార్లకు 50 వేల రుపాయల సబ్సిడి వరకు అందించనున్నారు..దీంతోపాటు ఈ పథకం క్రింద రోడ్డు టాక్స్ మినహయింపు, రిజిస్ట్ర్రేషన్ ,రుసుము లేకపోవడం, పార్కీంగ్ చార్జీలను వర్తింపజేయకపోవడం వంటి ప్రోత్సహకాలు ఉండనున్నయి...

అయితే ఈ స్కీం ద్వార పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు మాత్రమే వర్తించనుండగా ప్రైవేట్ వినియోగదారులకు వర్తించదు...కాగా దీని ద్వార పది లక్షల వాహనాలకు సబ్సిడి అందించనున్నారు...
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications