అతికోద్ది రోజుల్లో తేలికైన్ ఫైబర్ సిలిండర్లు తీసుకురాబోతుంది..ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పేట్రోలియం కార్పోరేషన్..వీటిని ప్రవేశపేట్టేందుకు పేట్రోలియం మంత్రిత్వ శాఖ సైతం అనుమతిని ఇచ్చింది...సో ఇక ఇళ్లల్లో అతి బరువైన సిలిండర్లనుండి గృహిణిలకు విముక్తి లభించనుంది....
ఇప్పటి వరకు 14.2 కేజీల బరువున్న స్టీల్ సిలిండర్లను చూశాము..దీనికి తోడుగా మరో పద్నాలుగు కిలోల సిలిండర్ బరువుతో కలిపి సుమారు 30 కిలోల బరువుతో కోంత ఇబ్బందిగా ఉండేది..ఇక దీనికి త్వరలో చెల్లుచీటి కానుంది..
2 ,5, 10 కేజీల్లో ఫైబర్ సిలిండర్లు..
తాజాగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం క్రింద తీసుకువస్తున్న ఈ గ్యాస్ సిలిండర్లు ఫైబర్ తాయారు తయారుకానున్నాయి..కాగా ఇప్పటి వరకు 14 కిలోల గ్యాస్ ఉన్న సిలిండర్లకు బదులుగా రెండు కిలోలు, అయిదు కిలోల, పది కిలోల ,సిలిండర్లు తీసుకురానున్నారు...కాగా స్టీల్ వాటికంటే చాల సౌకర్యవంతంగా ఉండనున్నాయి..దీంతోపాటు మంచి డిజైన్ తో పూర్తిగా సురక్షితంగా వాడుకునేలా గృహ వినియోగదారుల ముందుకు తీసుకోస్తున్నట్టు హెచ్ పీసిఎల్ తెలిపింది...

స్టీల్ సిలిండర్ల కంటే ధర ఎక్కువ
అయితే పాత సిలిండర్ల కంటే కోత్తగా తీసుకు వచ్చే ఫైబర్ సిలిండర్లు కోంత ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది..కాగా వీటి కోసం పాత సిలిండర్ ఇచ్చి అదనంగా మరో వెయ్యి రుపాయాలు ఇస్తే కోత్త ఫైబర్ సిలిండర్ తీసుకోవచ్చు..మొత్తం మీద అతి బరువైన సిలండర్ల కంటే తేలికంగా ఉండడంతోపాటు వివిధ రంగులలో వీటిని తీసుకువస్తుండడంతో కొంత వినియోగదారులను ఆకర్షించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి...


Click it and Unblock the Notifications