300 విమానాలను రద్దు చేసిన జేట్ ఏయిర్ వేస్...
ఫిబ్రవరి ,మార్చి నెలల్లో షేడ్యుల్ ప్రకారం నడవాల్సిన 300 విమానాలను రద్దు చేసింది జెట్ ఎయిర్ వేస్..కాగా ఈ రోజు షేడ్యుల్ ప్రకారం నడవాల్సిన 60 విమానాలు కూడ రద్దు చేసిన వాటిలో ఉన్నాయి..... కాగా ఈ విషయాన్ని ఇప్పటికే డిజీసిఏకు తెలిపినట్టు జెట్ ఎయిర్ వేస్ నిర్వాహకులు తెలిపారు.రానున్న రెండు సంవ్సరాల్లో కనీసం రెండు వేల కోట్ల రుపాయాల నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది...నష్ట నివారణ చర్యల్లో భాగంగా జేట్ ఎయిర్ వేస్ ఈ నిర్ణయం తీసుకుంది.. మరోవైపు బెంగుళూర్ ఎయిర్ షో భాగంగా పలు రన్ వేలు మూతపడ్డాయి..దీంతోపాటు ముంబాయిలో వారానికి మూడు రోజులు మార్చి వరకు రన్ వేలు మూసివేయబడం తోపాటు ఢిల్లిలోని కోన్ని ఎయిర్ పోర్టులు మూసివేసిన నేపథ్యంలో వీటిని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది..

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications