20 వేల కోట్లు జిఎస్టీ ని ఎగ్గెట్టిన పన్ను ఎగవేతదారులు...
పన్ను ఎగవేతదారులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వంద శాతం ఫలితాలను మాత్రం ఇవ్వడం లేదు..పన్నులను పకడ్బంధిగా వసూలు చేయడం కోసం ఇటివలే ప్రభుత్వం జీఎస్టీని సైతం తీసుకువచ్చింది..ప్రతి వ్యాపారుడు జీఎస్టీ లేకుండా తమ వ్యాపారాన్నికొనసాగించే వీలులేకుండా చేసింది..అయినా పన్ను ఎగవేతలు మాత్రం అగడం లేదు...కాగా 2018 -19 సంవత్సరానికి గాను మొత్తం 20వేల కోట్ల రుపాయల జీఎస్టీని ఎగవేసినట్టు గుర్తించినట్టు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు దర్యాప్తు విభాగం సభ్యుడు జాన్ జోసేఫ్ విషయం చెప్పారు..కాగా ఇందుకోసం మరిన్ని నిబంధనలు తీసుకురానున్నారు..కాగా జీఎస్టిలో 5 ,12,18,28 శాతంగా నాలుగు శ్లాబులుగా విభజించింది..కాగా తాజాగా గృహలపై కూడ అయిదు శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చింది..

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications