ప్రపంచ కుబేరుల జాబితాలో 131 ప్రపంచ స్థాయి కుబేరుల్లొ ఇండియా మూడో స్థానాన్ని సంపాదించుకుంది..గత సంవత్సరం పోటాపోటిగా కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నచైనా ,యూఎస్ లు ప్రస్థుతం 819 మంది కుబేరులతో చైనా,571 మంది కుబేరులతో యూఎస్ లు మొదటి ,రెండవస్థానంలో ఉన్నాయి..ఈనేపథ్యంలోనే ఇండియాలో 31 మంది ప్రపంచకుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు..ఈ నేపథ్యంలోనే ఇండియా జాబితో 31 మంది కోత్త కుబేరులకు చోటు దక్కింది..

టాప్ 10 జాబితాలో ముకేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్ర్రీస్ షేర్లు రాణించడంతో ముఖేష్ అంబాని ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు...ద హ్యూరన్ గ్టోబల్ రిచ్ లిస్ట్ 2019 లో విడుదల చేసిన అంతర్జాతియ కుబేరుల జాబితాలో ముకేష్ కు చోటుదక్కింది..కాగా 54 బిలియన్ డాలర్లు అంటే 3.83 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ అగ్రశ్రేణి తోలి 10 మందిలో ముఖేష్ అంబాని తోలిసారిగా చోటు దక్కించుకున్నారు.కాగా రిలయన్స్ లో ముకేశ్ కు 52 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే..అయితే అన్న ముకేశ్ అంబాని తన సంపదను గత ఏడేళ్లలో మూడురెట్లు పెంచుకోగా అనిల్ అంబాని మాత్రం తన సంపదలో మూడు రేట్లు పోగోట్టుకున్నట్టు తాజా జాబిత ద్వార వెల్లడైంది..

తాజా ప్రపంచ కుబేరుల జాబితాలో ...
అమేజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 147 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా..రెండవ స్థానంలో 96 బిలియన్ డాలర్లతో బిల్ గెట్స్ ఉన్నారు..మూడవ స్థానంలో 88 బిలియన్ డాలర్లతో వారన్ బఫెట్ నాల్గవ స్థానంలో 86 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్బాల్డ్ ,అయిదవ స్థానంలో 80 బిలియన్ డాలర్లతో జుకర్ బర్గ్ లు ఉన్నారు..

భారత కుబేరుల జాబితా
ఇక భారతీయ కుబేరుల్లో ముకేష్ తర్వాత స్థానంలో
2. హిందుజా గ్రూప్ చైర్మణ్ ఎస్.పి హిందుజా, 21 బిలియన్ డాలర్లు
3 వస్తానంలో విప్రో చైర్మణ్ అజీమ్ ప్రేమ్ జీ ,17 బిలియన్ డాలర్లు
4వ స్థానంలో పూనావాలా చైర్మణ్ సైరస్ పూనావాల 13 బిలియన్ డాలర్లు
5వ స్థానంలో లక్ష్మి మిత్తల్
6వ స్థానంలో ఉదయ్ కోటాక్...
7వ స్థానంలో గౌతమ్ అదానీ...లు ఉన్నారు
కాగా ఈ సంవత్సరంలో కుబేరుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 2694 నుండి 2470కి తగ్గింది.అయితే మొత్తం కుబేరుల సంపద 9.5 లక్షల కోట్ల డాలర్లు గా ఉంది,,
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications