నేడు పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు,వరుసగా ఆరు రోజులు పెరిగిన పెట్రోల్ ధరలు బుధవారం ఎటువంటి మార్పు లేదని మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: నేడు పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు,వరుసగా ఆరు రోజులు పెరిగిన పెట్రోల్ ధరలు బుధవారం ఎటువంటి మార్పు లేదని మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.డీజిల్ ధరలు కూడా పెద్ద నగరాల్లో మారలేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.71.66 రూపాయలు, డీజిల్కు రూ.66.92 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. మంగళవారం ధరతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు.

మంగళవారం రిటైల్ ఇంధన ధరలు పెరిగాయని, దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు పై 9 పైసలు,డీజిల్ ధర లీటరుకు 12-13 పైసలు పెరిగింది.
ముంబైలో పెట్రోలు లీటర్ కు రూ.73.76 రూపాయలు చెల్లించగా, డీజిల్ రూ .68.71 చొప్పున ధర ఉన్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో లభించిన సమాచారం ప్రకారం.
అదేవిధంగా ముంబయిలో లీటరు పెట్రోలు రూ.77.29 రూపాయలు, డీజిల్కు రూ.70.10 రూపాయలు, మంగళవారం ధరతో పోలిస్తే ఎటువంటి మార్పు లేదు. చెన్నైలో పెట్రోలు లీటరు రూ.74.41 రూపాయలు, డీజిల్ ధర రూ .70.72 రూపాయల వద్ద ఉంది.
నోయిడాలో పెట్రోలు ధర రూ.71.30 రూపాయలు, డీజిల్ ధర రూ .65.96 వద్ద ఉంది. గురుగ్రాంలో పెట్రోలు, డీజెల్ ధరలు వరుసగా రూ.72.04 రూపాయలు,రూ.66.29 రూపాయల వద్ద స్థిరంగా ఉన్నాయి.
రోజువారీ డైనమిక్ ధరల పాలన కారణంగా, రిటైల్ ఇంధన ధరలు 15 రోజుల సగటున అంతర్జాతీయ ముడి ధరలపై ఆధారపడతాయని అదేవిదంగా రూపాయి-అమెరికా డాలర్ మారకం రేటు పై కూడా ఆధారపడి ఉంటుంది.భరత్ లో ముడి అవసరాలలో 80 శాతం దిగుమతి చేసుకుంటున్నది.
బుధవారం, అంతర్జాతీయ చమురు మార్కెట్లో, OPEC- నేతృత్వంలోని సరఫరా తగ్గింపుల తరువాత ముడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 65.55 డాలర్లు, వాటి చివరి ముగింపులో 34 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications