పతాంజలి వస్తువుల్లో తగ్గించిన జిఎస్టిని వినియోగదారులకు అందించకపోవడంతో 150 కోట్ల రుపాయలు చెల్లించాలంటూ పతాంజలి డిస్ట్రిబ్యూటర్స్ కు నోటీసులు పంపించింది నేషనల్ అంటీ ప్రాఫిటరింగ్ అథారిటి [ ఎన్ఏఏ ]..జీఎస్టిలో కొన్ని మందులు మరియు తక్కువ ధరలు ఉండే వస్తువులతోపాటు సామాన్య ప్రజలు ఉపయోగించే కొన్ని వినియోగ వస్తులపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది..అయితే ఆయా వస్తులపై జీఎస్టిని తగ్గించిన జీఎస్టీని వసూలు చేస్తున్నాయా , లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎన్ఏఏ గత కొద్ది నెలల క్రితం తనిఖీలు చేపట్టింది...
దీంతో తగ్గించిన జీఎస్టి మేరకు పతాంజలీ వినియోగదారులకు అందించలేదనే విషయాన్ని అథారిటి గుర్తించింది... ఈనేపథ్యంలోనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పది కంపనీలకు నోటీసులు జారీ చేసింది..దీనికి సంభంధించి 150 కోట్ల రుపాయలు ప్రభుత్వానికి చెల్లించాలంటూ ఫైన్ వేసి నోటిస్ లో పేర్కోంది..అయితే దీనిపై పతాంజలీ అప్పీలుకు పోయో అవకాశాలున్నాయి..

ఇక పతాంజలీ తోపాటు మరి కోన్ని కంపనీలకు ఫైన్ విధిస్తూ నోటీసులు జారి చేసింది..నోటిస్ లు జారి చేసిన వాటిలో హిందుస్థాన్ యూనిలీవర్ , ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ , తో పాటు మెక్ డోనాల్డ్ వంటీ ఫుడ్ సంస్థలు కూడ ఉన్నాయి...
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications