ఇండియా , పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతవరణం నేపథ్యంలోనే జమ్ము అండ్ కాశ్మీర్ లో చిక్కుకున్న టూరిస్టులకు వెసులుబాటును కల్పించాయి అక్కడి హోటళ్లు ...టూరిస్టుల భద్రత మరియు సౌకర్యాల కోసం జమ్ము అండ్ కాశ్మీర్ టూరిజం శాఖ మరియు అక్కడి ప్రైవేటు హోటళ్లు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాయి..
ఇండో పాక్ ల మధ్య నెలకొన్న జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే జమ్ము అండ్ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టులు సైతం మూసి వేశారు..దీంతో చాల మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్నారు..

దీంతో జమ్ము అండ్ కాశ్మీర్ లో చిక్కుకున్న టూరిస్టుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రకటించారు..టూరిస్ట్ లకు ఉచిత వసతి తో పాటు భోజన వసతి కల్పిస్తామని పేర్కోన్నారు..ఉద్రిక్తతల నేపథ్యంలోనే...అక్కడి టూరిజం శాఖ చేపట్టిన సమావేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు హోటళ్ల ప్రతినిధులు పాల్గోన్నారు..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 900 పైగా ఉన్న హోటళ్లలలో ఈ సౌకర్యం కల్పిస్తామని వారు తెలిపారు..కాగ అక్కడి అధికారులు సైతం టూరిస్ట్ ఇబ్బందులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతన్నారు...
కాగా ఇప్పటికే జమ్ము అండ్ కాశ్మీర్ మాజి సిఎమ్ ఓమర్ అబ్దుల్లా టూరిస్టుల కోసం హోటల్ కైసర్ ఓ హెల్ప్ లైన్ నంబర్ తోపాటు ఫ్రీ వసతి బోజనం కల్పిస్తున్నట్టు ట్విట్టర్ లో తెలిపారు..
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications