సర్వీస్ రంగంలోకి దేశియ ఆటో మోబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మహింద్ర అండ్ మహింద్ర గ్లైడ్ పేరుతో ముంబాయిలో ప్రారంభించింది..కాగా ఇది ఓలా , ఉబర్ క్యాబ్ సర్వలకు దీటుగా దీన్ని ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నారు..అయితే ఈ హైరింగ్ సర్వీసులను మహింద్ర కంపని ఎలక్ట్ర్రిక్ వెహికిల్స్ ను మాత్రమే నడపబోతుంది..ఇందులో భాగంగా ముందుగా ముంబాయిలో పది వెహికిల్స్ తో ప్రారంభించింది..అనంతరం హైద్రబాద్ ,బెంగుళూర్ ,ఢిల్లి, చెన్నై నగరాల్లోకి విస్తరించబోతుంది..

ఇక క్యాబ్ లో అత్యాధునికమైన వీడియో కాన్ఫరేన్స్, ఎంటర్ టైన్ మెంట్ వంటీ వాటిని అందించనుంది.కాగా తము కార్పోరేట్ క్లయింట్స్ నే టార్గెట్ గా ముందుకు సాగుతామని తెలిపింది..మార్కెట్ లో ఉన్న సర్వీసులకంటే ఇలి చాల ప్రత్యేకమైనవిగా గ్లేడ్ ప్రారంభం సంధర్బంగా మహింద్ర అండ్ మహింద్ర గ్రూప్స్ చైర్మ్ణణ్ ఆనంద్ మహింద్ర తెలిపారు...కాగా గతంలో కూడ ఓలా మహింద్ర తో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ వహానాలను నడిపారు కాని అవి పెద్ద వర్కవుట్ కాలేదు..మరి మహింద్ర ఎలా వాటికి దీటుగా నడుపుతుందో చూడాలి..
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications