పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో ఇప్పటికే 1700 కోట్ల రుపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడి మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది..ఈ కేసులో కోత్తగా నీరవ్ మోదీకి చెందిన 147 కోట్ల రుపాయల మరిన్ని ఆస్తులను ఈడి అటాచ్ చేసింది...ముంబయి, సూరత్‌లోని నీరవ్ ఆస్తులను మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది ఖరీదైన కార్లు, మెషినరీ, ఆభరణాలు, పెయింటింగ్స్‌తో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం వీటి మొత్తం రూ.147.72కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.కాగా నీరవ్ మోదికి చెందిన నాలుగు కంపనీలకు చెందిన ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.... ప్రాపర్టీలు కాకుండా గతంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం, వజ్ర, ఆభరణాలు తదితర విలువైన వస్తువుల విలువ మొత్తం రూ.489.75కోట్లు ఉంటాయి.

పీఎన్బీ కేసులో నీరవ్‌తో పాటు మోహుల్ ఛోక్సీ మరో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు వీరిద్దరికి చెందిన దాదాపు రూ.4,765 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications