1 టీబి మైక్రో ఎస్డీ కార్డ్ విడుదల చేయనున్న శాన్ డిస్క్ ...

1TB మైక్రో ఎస్డీ కార్డు త్వరలో
మీ ఫోన్ , ల్యాప్ టాప్ మోమరి ఫుల్ అవుతుందా...ఫోన్ లో 64 జీబి మోమొరి సైతం మీకు సరి పోవడం లేదా.. 1 టీబి హర్డ్ డిస్క్ తీసుకుపోలేక ఇబ్బంది పడుతున్నారా...అయినా ఏం పర్వాలేదు....మీ కష్టాలు కోద్ది రోజుల్లోనే తీరబోతున్నాయి...ఫోన్ లో ఇమిడే 1 టీబి మైక్రో స్టోరోజ్ మొమరి కార్డ్ త్వరలో మార్కేట్ లోకి తీసుకురాబోతున్నట్టు ....శాన్ డిస్క్ ప్రకటించింది ...అయితే దీని ధర 32 వేల ఇండియన్ కరెన్సిలో సుమారు 32వేల రుపాయలు ఉండనుంది...

మోబైల్ సైన్స్ కాంగ్రెస్
బార్సిలోనా లో జరుగుతున్న అంతర్జాతీయా మొబైల్ కాంగ్రెస్ లో 1 టీబి మైక్రో స్టోరేజ్ ఎస్డీ కార్డును శాన్ డిస్క్ దీన్ని పరిచయం చేసింది...ఈ కార్డు అతి త్వరలో అంటే ఏప్రిల్ నుండి మనముందుకు రాబోతుంది... సో ఇక ఎంత పెద్ద స్టోరేజైన ఇట్టే మన ఫోన్లో ఇమడనుంది...స్మార్ట్ కార్డ్ తో ఇక పెద్ద పెద్ద మోమరి కార్డులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు..వినియోగదారులు 1000 జీబి వరకు మోమొరిని తమ ఫోన్లో స్టోర్ చేసుకోవచ్చు...

1TB microSD will be available from April for around $449

అన్ని ఫోన్లలో ఇమడనున్న మైక్రో కార్డ్

శాన్డిస్క్ ప్రవేశపెడుతున్న 1TB మైక్రో స్టోరేజ్ మెమరీ కార్డ్ సెకండ్‌కి 160 మెగాబైట్ల (160MB/S) వేగంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న మైక్రో ఎస్డీ కార్డుల కంటే ఇది రెట్టింపు వేగం. అందువల్ల దీన్ని హైఎండ్ ఫోన్లకూ, హైఎండ్ డ్రోన్ కెమెరాలకూ, డిజిటల్, DSLR కెమెరాలకూ ఉపయోగించుకోవచ్చు. 1TB మెమరీ కార్డ్... 16 మెగాపిక్సెల్ ఉండే 1,83,104 ఫొటోలను స్టోర్ చెయ్యగలదు.

1TB microSD will be available from April for around $449

ధర ఎక్కువే

ప్రస్థుతానికి దీని ధర బయట లభించే 1టీబి స్టోరేజ్ డిస్క్ లతో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువగా ఉంది..సాధరణంగా 1 టీబి హర్డ్ డిస్క్ ధర నాలుగు నుండి అయిదు వేల రుపాయలు ఉంది..కాని స్మార్ట్ మోమరి కార్డ్ ధర్ 30000 వేలకు పైగా ఉండడం వినియోగాదారులకు ఇబ్బందే.....అయితే ప్రారంభంలో ఎలక్ట్రానికి పరికరలు గాని లేదా ఫోన్ల్ ధర కోంత ఎక్కువమొత్తం లో ఉన్నా కోద్ది రోజుల్లోనే పలు కంపనీలు సైతం మార్కేట్ లో విడుదల చేయడం ఖాయం ..పోటి ప్రపంచంతో ధరలు సైతం మనకు అందుబాటులో వస్తాయనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+