కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా పదివేల కోట్ల రుపాయలు...నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తానంటే నాకు వద్దంటున్నారు ఆమేరికా పౌరులు ...అయితే ఆ పౌరుడు ఎవరు ..ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలియాలంటే ఇది చదవాలి........
ఆమేరికా లో సింప్సన్ విల్లే లోని కేసి మార్ట్ లో గత సంవత్సరం ఆక్టోబర్ 20 నుండి 23 లో నిర్వహించిన లాటరీలో 1.5 బిలియన్ డాలర్ల లాటరీని నిర్వహించారు..దీంతో అమేరికా లోని దక్షిణ కరోలినా రాష్ట్రంలోని సింప్సన్ విల్లే ...లోని ఓ వినియోదారుడికి లాటరీ తగిలింది..అయితే ఆ వ్యక్తి ఇంత పెద్ద మొత్తం లో లాటరీ తగిలిన తర్వాత ఇప్పటి వరకు లాటరీ డబ్బులు తీసుకునేందుకు బయటకు రావడం లేదు...అయితే మరో రెండు నెలల్లో లాటరీ డబ్బు తీసుకోక పోతే అది ఇంకెప్పుడు ఆ వ్యక్తికి దక్కక పోవడంతో పాటు..ఆ లాటరీ టికెట్ కూడ రద్దు చేస్తారు...

ఆ వ్యక్తి లాటరీ వచ్చి మూడు నెలలు అవుతున్నా...బయటకు రాకపోవడంపై అమేరికాలో పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...ఈనేపథ్యంలోనే ఆ విషయం తెలిసిన వ్యక్తి ఏదైన నేరారోపణలు కల్గి ఉంటాడని..లేదంటే లాటరీ టికేట్ ఎక్కోడో పోయి ఉంటుందని కోందరు అంటుండగా ..పదివేల కోట్ల రుపాయల లాటరీ తగిలిన వార్త విన్న తర్వాత చనిపోయి ఉంటాడని పలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.....
ఏది ఏమైనా.....కష్టపడి లాటరీ కొనుకున్న వ్యక్తికి దాన్ని అనుభవించే అదృష్టం లేకపోవడం మాత్రం అతని దురదృష్టమని చెప్పాలి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications