లాభాల్లో షేర్ మార్కేట్...
విదేశీ పెట్టుబడులు బాగా పెరిగిపోవడంతో స్టాక్ మార్కేట్లు భారీ లాభాలతో ముగిశాయి...నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,880, సెన్సెక్స్ 342 పెరిగి 36,213 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్ పెరిగిన షేర్లు..
టిసిఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 3 శాతం లాభ పడ్డాయి..కాగా విప్రో షేర్లు 19 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ట్రేడ్ అయ్యాయి..దాదాపు నాలుగు శాతం పైకి ఎగసి 396 రుపాయల వద్ద ముగిశాయి..మార్చి 7 న షేర్ హోల్డర్స్ కు బోనస్ షేర్లను ప్రకటించడంతో కోనుగోళ్లు జరిగాయి..మరో పక్క ట్రంప్ చైనా పై టారీఫ్ ల విషయంలో వేచి చూసే ధోరణీ అవలంబించడంతో మార్కేట్లు భారిగా ఫుంజుకున్నాయి...

More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications