జెట్ఎయిర్ వేస్ నుండి రుణాలను రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం ,,రుణాల రికవరి కోసం ఎన్ సి ఎల్ టి నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ కు వెళ్లాలని చూస్తోంది...కాగా జెట్ ఎయిర్ వేస్ వద్ద కనీసం నిర్వహాణ పరమైన ఖర్చులకు కూడ నిధులు లేవని వారు భావిస్తున్నారు..ఈనేపథ్యంలోనే దివాల ప్రక్రియ చెపట్టడడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యంగా బావిస్తున్నట్టు బ్యాంకులతో పాటు షేర్ హోల్డర్లు భావిస్తున్నట్టు సమాచారం...

ఇక ఎన్ సి ఎల్ టి తమ ప్రతిపాదనను అంగీకరిస్తే రుణాల వసూలుకు దివాల చట్టం క్రింద బ్యాంకుల కన్సార్టీయం దివాల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుంది..కాగా జెట్ ఎయిర్ వేస్ కు 500 కోట్ల మధ్యంతర నిధులు అందించే అవకాశం ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి...బ్యాంకులు ప్రతిపాదించిన ప్రోవిజనల్ రిజల్యూషన్ ప్రణాళికకు జెట్ ఎయిర్ వేస్ బోర్డు ఈ నెల 14 వ తేదిన ఆమోదరం తెలిపింది..ఈ ప్రణాలిక ప్రకారం రుణదాతలే జెట్ ఎయిర్ వేస్ లే అతిపెద్ద వాటాదారులవుతారు...వాటాదారుల అనుమతి లభించిన తర్వాత సుమారు 12 కోట్ల షేర్ల విలువ ఈక్విటిగా మారతాయి...
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications