For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 రూపాయలు తగ్గింది.

By bharath
|

బంగారానికి మన దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రజలు అనేక సందర్భాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.ముక్యంగా పండుగలు,శుభకార్యాలకు అధిక మొత్తం లో బంగారం కొనుగోలు చేయడం విశేషం.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 రూపాయలు తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.32,800 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.33,840 గా పలుకుతోంది.

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34600, సిల్వర్ ప్రైస్: రూ. 43600

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34600, సిల్వర్ ప్రైస్: రూ. 43600

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34600, సిల్వర్ ప్రైస్: రూ. 43600

బెంగుళూరు:

బెంగుళూరు:

బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35740, సిల్వర్ ప్రైస్: రూ. 43600

మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35740, సిల్వర్ ప్రైస్: రూ. 43600

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35740, సిల్వర్ ప్రైస్: రూ. 43600

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34600, సిల్వర్ ప్రైస్: రూ. 43600

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34600, సిల్వర్ ప్రైస్: రూ. 43600

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34600, సిల్వర్ ప్రైస్: రూ. 43600

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32830, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35740, సిల్వర్ ప్రైస్: రూ. 43600

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32830, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35740, సిల్వర్ ప్రైస్: రూ. 43600

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32830, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35740, సిల్వర్ ప్రైస్: రూ. 43600

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34300, వెండి ధర: రూ. 43600

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34760, సిల్వర్ ప్రైస్: రూ. 43600

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35350, సిల్వర్ ప్రైస్: రూ. 43600

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33830, సిల్వర్ ప్రైస్: రూ. 43600

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32940, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35830, సిల్వర్ ప్రైస్: రూ. 43600

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35350, సిల్వర్ ప్రైస్: రూ. 43600

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33840, సిల్వర్ ప్రైస్: రూ. 43600

నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 32800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33840, సిల్వర్ ప్రైస్: రూ. 43600

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33840, సిల్వర్ ప్రైస్: రూ. 43600

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33840, సిల్వర్ ప్రైస్: రూ. 43600

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33840, సిల్వర్ ప్రైస్: రూ. 43600

Read more about: gold gold price
English summary

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. | Gold Rates Today

Gold rates decreased today.when compared to yesterday gold rates are decreased nearly Rs.50 per 10 grams in major cities across the country.
Story first published: Monday, February 25, 2019, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X