పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహిస్తున్న అయిదు ఏయిర్ పోర్టులు ప్రైవేటు పరం కానున్నాయి ఇందుకోసం గత నవంబర్ లో ,లక్నో, జైపూర్, అహ్మదాబాద్ మంగళూర్ మరియు, త్రివేండ్రమ్ తోపాటు గౌహతిలో లలో నగరాల్లో ఏఏఐ అంతర్జాతీయంగా వివిద కంపనీల నుండి బిడ్లను అహ్వనించింది...ప్రస్తుతం వీటిని ఏఏఐ నిర్వహిస్తుంది..వీటిని పీపీపీ క్రింద బదీలీ చేసేందుకు మంత్రి వర్గం నిర్ణయించింది... కాగా వీటిని దక్కించుకునేందుకు దాదాపు 10 కంపనీల నుండి 32 బిడ్లు వచ్చాయి..

ఈ రోజు బిడ్లను తెరియడంతో అదాని గ్రూప్ వాటిలో గౌహతి మినహ మిగిలిని అయిందింటిని కైవసం చేసుకుంది...కాగా గౌహతి ఎయిర్ పోర్ట్ బిడ్లను తెరవలేదు...కాగా తాజాగా ఆహ్వానించిన బిడ్ల ద్వారా చేజిక్కించుకున్న అదాని గ్రూప్ 50 సంవత్సరాల పాటు విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణను చేపట్టాల్సి ఉంటుంది..
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications