ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో జీవికే అదనపు వాటా...
ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో అదనపు వాటాను దక్కించుకున్న జీవికే హోల్డింగ్స్ ..కాగా జీవికే పవర్ అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్ విమానాశ్రాయాల వ్యాపారలకు ఇది హోల్డింగ్ కంపనీ ...ఎంఐఏఎల్ లో అదనంగా 13.5 శాతం వాటాను రూ. 1247 కోట్లకు కోనుగోలు చేసినట్టు జీవీకే హూల్డింగ్స్ వెల్లడించింది..బిడ్ వెస్ట్ నుండి 16.2 కోట్ల షేర్లను సోంతం చేసుకోవడం ద్వార విమానాశ్రయంలో వాటాను పెంచుకున్నట్లు తెలిపారు..కాగా బిడ్ వెస్ట్ నుండి ఓక్కో షేర్ ను రూ.77 లకు కోనుగోలు చేసినట్టు పేర్కోంది..దీంతో ముంబై విమానాశ్రాయంలో జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్ వాటా 64 శాతానికి పెరుగుతోంది...

More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications