విజయ్ మాల్యా ఆస్తుల వివరాలు కావాలి: లండన్ కోర్టులో 13 బ్యాంకుల పిటిషన్
లండన్: విజయ్ మాల్యాకు చెందిన బ్రిటన్‌లో ఉన్న ఆస్తుల వివరాలను తమకు ఇచ్చేలా ఆయా సంస్థలను ఆదేశించాలని భారత్‌కు చెందిన పదమూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు లండన్ కోర్టును ఆశ్రయించాయి. బ్యాంకులు కోరుతున్న ఆస్తుల్లో మాల్యా విలాసవంతమైనవి ఎన్నో ఉన్నాయి. రేసింగ్ కార్లు తదితరాలు ఉన్నాయి.
వీటి యాజమాన్య వివరాలను వెల్లడించాలని బ్యాంకులు కోరాయి. ఈ ఆస్తుల యాజమాన్య హక్కులకు గుర్తించేందుకు కొన్నేళ్లు పట్టవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఆస్తుల జప్తు వ్యవహారాన్ని ఆపాలని కోరుతూ బుధవారం మాల్యా లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే భారతీయ బ్యాంకులు తనకు వ్యతిరేకంగా దివాలా పిటిషన్‌ను దాఖలు చేశాయని దానిని ఇక్కడ విచారించలేరని చెప్పారు. ఈ దివాలా పిటిషన్ 2019 చివరలో విచారణకు వచ్చే అవకాశముంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications