For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ రంగంపై 5 శాతం జీఎస్టీ...

|

రియల్ రంగంపై విధించే జీఎస్టీపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లి అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది..కాగా దిగువ మధ్య తరగతి గృహ నిర్మాణాలపై పన్నేండు శాతం నుండి 5 శాతానికి తగ్గించింది..కాగా దీనిపై ఉన్న పన్ను శాతాన్ని కూడ 8 నుండి 1 శాతానికి తగ్గించింది..ఈ పన్ను విధానం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది...కాగా మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల లోపు ఉన్న వాటికి ఈ పన్ను విధానం వర్తిస్తుంది..కాగా ఇతర పట్టణాల్లో దీన్ని 90 చదరపు మీటర్ల వరకు పెంచారు...

5 % GST ON sales of residential properties under construction.

గత గత బుధవారం జిఎస్టి కౌన్సిల్ సమావేశం అయింది..దీనిపై పలుధపాలు చర్చలు జరిపింది..అయితే బిజేపి పాలిత రాష్ట్రాల నుండి 12 శాతం పన్ను పై వ్యతిరేత వచ్చింది..కాగా నేరుగా ఆయా రాష్ట్రాల సభ్యులతో కలిసి సమావేశం నిర్ణయించాలని భావించారు..దీంతో నేడు సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది...

English summary

రియల్ రంగంపై 5 శాతం జీఎస్టీ... | 5 % GST ON sales of residential properties under construction.

The Goods and Services Tax Council, comprising state and federal finance ministers, announced that the new rate will be 5 percent, down from the current 12 percent, on all housing projects which were not in the affordable housing category, the reports said.
Story first published: Sunday, February 24, 2019, 18:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X