గోఏ ఎయిర్ దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లు రూ. 1,899 మరియు రూ.5,099 ధరలు ఉన్నట్టు ఎయిర్లైన్స్ వెబ్ సైట్ goair.in లో తెలిపింది.
గోఏ ఎయిర్ దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లు రూ. 1,899 మరియు రూ.5,099 ధరలు ఉన్నట్టు ఎయిర్లైన్స్ వెబ్ సైట్ goair.in లో తెలిపింది.2019 మార్చ్ 1 మరియు నవంబరు 3, 2019 మధ్యకాలంలో ప్రయాణం కోసం చెల్లుబాటు అయ్యే బుకింగ్లు ఫిబ్రవరి 23, 2019 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే, ప్రయాణ తేదీలు ఒక గమ్యం నుండి మరో గమ్యానికి మారుతూ ఉంటాయి. దేశంలోని పౌర విమానయాన రంగంలో అత్యధిక పోటీ నెలకొన్న నేపథ్యంలో విమాన టిక్కెట్లపై గోఎయిర్ ఆఫర్ ప్రకటించింది.

దేశీయ విమాన టికెట్ బుకింగ్లపై గోఎయిర్ ఆఫర్ యొక్క కీలక వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ఈ ఆఫర్ కింద, బెంగళూరు-కన్నూర్ మార్గంలో రూ. 1,899, మార్చ్ 11 మరియు మార్చి 31, 2019 మధ్య ప్రయాణం వర్తిస్తుంది.చెన్నై నుండి కన్నూర్ కు ప్రయాణం టికెట్లు రూ. 2,399, 2019 మార్చ్ 4 మరియు మార్చ్ 31 మధ్య ప్రయాణంవర్తిస్తుంది అని ఎయిర్లైన్స్ వెబ్సైట్ లో తెలిపింది.

ఇంతలో, ప్రత్యర్థి జెట్ ఎయిర్వేస్ దేశీయ మరియు అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్ వెబ్సైట్ jetairways.com ప్రకారం, ఫిబ్రవరి 25, 2019 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది, ఇది ప్రీమియం మరియు ఎకానమీ క్లాస్ బుకింగ్స్లో వన్-వే మరియు తిరిగి ప్రయాణాలకు అందుబాటులో ఉంటుంది.



Click it and Unblock the Notifications