For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విగ్గి చేతిలోకి ఊబర్ ఈట్స్...నెలఖారులోగా పూర్తిగానున్న చర్చలు...

|

ఫుడ్ సప్లై మార్కెట్ అతి ఫాస్ట్ గా తన మార్కేట్ షేర్ ను దక్కించుకున్న ఊబర్ ఈట్స్ అంతే త్వరంగా ఇండియా సర్వీసులను అమ్మేందుకు సిద్దమైంది..కంపనీలోని తన నష్టాలను పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది..ఈ నేపథ్యంలోనే ఇండియాలోని ఊబర్ వ్యాపారాన్ని స్విగ్గికి అమ్మేందుకు సిద్దమైంది ..ఈ సంధర్భంగా స్విగ్గితో చర్చలు కొనసాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం...

Uber Eats going to sell by next month

ఇప్పటికే వీరి మధ్య చర్చలు కొనసాగుతుండగా , అవి వచ్చే నెలలో ముగియనున్నట్టు తెలుస్తోంది....కాగా మే 2017 లో ప్రారంభమైన్ ఊబర్ ఈట్స్..అనతి కాలంలోనే దేశంలోని 37 పట్టణాల్లో దాని సేవలను అందిస్తోంది...ఈనేపథ్యంలోనే ప్రతి నెల 9 మిలియన్ల ఫుడ్ ఆర్డర్స్ సేవలను అందిస్తోంది...2018 మొదటి త్రైమాసికంలో 1.5 బిలియన్ల వ్యాపారం నమోదైంది....ఈ ఒప్పందం పూర్తయితే ఇక స్విగ్గి అతిపెద్ద ఫుడ్ సప్లయర్ కానుంది...

ఫుడ్ సర్వీస్ వ్యాపారంలో స్విగ్గి తోపాటు జోమాటో వినియోగదారులకు చేరువయ్యోందుకు అనేక డిస్కౌంట్ లను ప్రకటించింది...దీంతో పాటు ఊబెర్ ఈట్స్ సైతం ఇదే బాటలో నడవాల్సి వచ్చింది...

Read more about: uber swiggy
English summary

స్విగ్గి చేతిలోకి ఊబర్ ఈట్స్...నెలఖారులోగా పూర్తిగానున్న చర్చలు... | Uber Eats going to sell by next month

Uber Eats, the food delivery arm of the global ride-hailing platform, is in final stages of negotiations to sell its India business to rival Swiggy, three people privy to the development told . The deal, which is expected to close by next month, will be Swiggy’s largest acquisition till date
Story first published: Friday, February 22, 2019, 13:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X