For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా రెండవరోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.

శుక్రవారం రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నేటి రేటు సవరణ తరువాత, పెట్రోలు 14-15 పైసలు పెరగగా, డీజిల్ ధర 15-16 పైసలు పెరిగింది.

By bharath
|

శుక్రవారం రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నేటి రేటు సవరణ తరువాత, పెట్రోలు 14-15 పైసలు పెరగగా, డీజిల్ ధర 15-16 పైసలు పెరిగింది. ఢిల్లీలో శుక్రవారం పెట్రోలు ధరలు 71.29 రూపాయలు చేరుకుంది గురువారం ధర రూ .71.15 రూపాయలుగా ఉంది అలాగే డీజిల్ ధర రూ.66.48 రూపాయలకు పెరిగింది.

వరుసగా రెండవరోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.

ఐతే, ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువ పన్నులు కారణంగా అన్ని మెట్రో నగరాల్లో కన్నా రాష్ట్ర రాజధానిలలో అత్యంత చవకగా ఉంది.

ముంబయిలో పెట్రోలు పై 14 పైసలు పెరిగి రూ.76.93 రూపాయలకు చేరుకుంది మరియు డీజిల్ ధర రూ .69.63, నిన్నటి ధర కంటే 16 పైసలు ఎక్కువ. చెన్నైలో పెట్రోలు లీటర్కు రూ.74.02 రూపాయలు చెల్లించగా, డీజిల్కు లీటరుకు రూ. 70.25 విక్రయిస్తున్నారు.

కోల్కతాలో రిటైల్ పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి రూ.73.39 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధరలు కూడా 15 పైసలు రూ. 68.27 పైసలు పెరిగింది.

గురుగ్రం లో పెట్రోలు ధర 9 పైసలు పెరిగి రూ.71.84 రూపాయలకు చేరుకుంది. గురువారం 71.75 రూపాయల ధర ఉంది. డీజెల్ ధర రూ.65.99 రూపాయలకు పెరిగింది. నోయిడాలో పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి రూ.71 రూపాయలకు చేరింది. డీజిల్ ధర లీటరుకు రూ.65.58 రూపాయలకు పెరిగింది.

అంతర్జాతీయ చమురు మార్కెట్లో గత 7 రోజుల్లో ముడి చమురు ధరలు 5 శాతం పెరిగాయి.అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 66.87 డాలర్లు, 20 సెంట్లు, లేదా 0.3 శాతం లావాదేవీలు ఉన్నాయి.

Read more about: petrol diesel petrol price
English summary

వరుసగా రెండవరోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు. | Petrol,Diesel Prices Rise For The 2nd Day On Friday.

Retail petrol and diesel prices were increased for the second consecutive day on Friday. After today’s rate revision, petrol became dearer by 14-15 paise a litre while diesel prices were raised by 15-16 paise per litre across major cities of the country.
Story first published: Friday, February 22, 2019, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X