పౌరుల హక్కులను కాపాడడంలో సోషల్ మీడియా తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు తమ హజరు కావాలని ఇన్మరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటి ఆయా సంస్థల యాజమాన్యాలకు సర్య్కూలర్ జారీ చేసింది...కాగ కంపనీ అత్యున్నత స్థాయి,తోపాటు పాలసీ నిర్ణయాలు తీసుకునే అధికారులే తమ ముందు హజరు కావాలని అందులో పేర్కోంది..కాగా వీటిని ఇప్పటికే ట్విట్టర్ కు ఫిబ్రవరి 25 న హజరు కావాలని సర్య్కూలర్ జారి చేయగా తాజా ఫేస్ బుక్ , వాట్స్ ఆప్ ,ఇన్ట్సాగ్రామ్ లకు తాజాగా పంపింది....
ప్రభుత్వ నిబంధనలు అంగీకరించని సోషల్ మీడియా సంస్థలు...
ప్రధానంగా రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా కేంద్రం సోషల్ మీడియా పై అంక్షలు విధించేందుకు చర్యలు చేపట్టింది..సోషల్ మీడియా ద్వార తప్పుుడు సమాచారాన్ని పంపించడంతో పాటు ,చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు..ఇలాంటీ వారిపై ఎలాంటీ చర్య తీసుకుంటారనే సమాచారం మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు...దీంతో పాటు వినియోగదారుల డాటా కూడ వ్యక్తిగతంగా పర్యవేక్షించే వెసులుబాను కల్గించాలని కమిటి కోరుతోంది..అయితే సోషల్ మీడియా సంస్థలు వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి..ఈనేపథ్యంలోనే చట్టపూర్వకంగా ఆయా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సర్క్యులర్ జారి చేసింది..కమిటి ముందు హజరు అయ్యెందుకు ట్విట్టర్ సీఈవో నిరాకరణ..

కాగా ఇప్పటికే ఈ విషయంపై చర్చించేందుకు ఈనెల 25న కమిటి ముందు హజరు కావాలని ట్విట్టర్ సిఈఓ జాక్ డోర్సికి సర్క్యులర్ జారీ చేసింది..అయితే కమిటి ముందు జాక్ డోర్సీ హజరుకావడం లేదని తెలిపారు..ఆయనకు బదులుగా కంపనీ హెడ్ కోలిన్ క్రావెల్ హజరవుతారనే ప్రచారం కొనసాగుతోంది..అయితే ఎలాగైన ట్విట్టర్ సీఈవోను రప్పించాలనే ప్రయత్నాల్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి ఉంది...
అయితే మరోవైపు ఎన్నికల నేపథ్యంలో వచ్చే సమాచారం పై ట్రయినింగ్ ఇచ్చేందుకు గుగూల్ సంస్థ నిర్ణయించింది..ఎలక్షన్ లో ఫేక్ వార్తల గురించి తీసుకోవాల్సిన చర్యలు మరియు వాటి నిర్ధారణకు చేపట్టాల్సిన చర్యలపై క్లాసులు నిర్వహించనుంది....
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications