For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశం విడిచి పోకుండా చందా కోచ్చర్ కు నోటీసులు

|

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సిఈఓ, చందా కోచ్చర్ దేశం విడిచి పోయో అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే అమేకు సిబిఐ లుక్ అవుట్ నోటీస్ ను జారి చేసింది..కాగా జనవరి లో ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసులో చందా కొచ్చర్ తోపాటు ఆమే భర్త దీపక్ కొచ్చర్ మరియు విడియో కాన్ ఎమ్ డీ, విఎన్ దూత్ లపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది..

వీడియోకాన్ సంస్థకు రూ..3250 కోట్ల రుణానికి సంబంధించి వీడియోకాన్ సంస్థ నుండి చందా కొచ్చర్ భర్త నిర్వహిస్తున్న నూపవర్ రినేబుల్ ప్రై,కంపనీ లో సుమారు 64 కోట్ల రుపాయల పెట్టుబడులు పెట్టినట్టు చందా కొచ్చార్ ఆరోపణలు ఎదుర్కోంటుంది..ఈనేపథ్యంలో ఆమేపై కేసును నమోదు చేసిన సిబిఐ తాజాగా దేశం విడిచి పోకుండా లుక్ అవుట్ నోటిస్ ను జారి చేసింది..

Lookout Notice Against Former ICICI CEO Chanda Kochhar

English summary

దేశం విడిచి పోకుండా చందా కోచ్చర్ కు నోటీసులు | Lookout Notice Against Former ICICI CEO Chanda Kochhar

CBI Issues Lookout Notice Against Former ICICI CEO Chanda Kochhar in Videocon Loan CaseIn January, the CBI had lodged an FIR against 57-year-old Kochhar, her husband Deepak Kochhar and Videocon Managing Director VN Dhoot besides four companies in connection with the controversial loan case.
Story first published: Friday, February 22, 2019, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X