For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ లో తయారు కానున్న ఎఫ్ -21 ఫైటర్ జెట్ విమానాలు...

|

భారత్‌తో కలిసి ఎఫ్‌-21 ఫైటర్‌ జెట్‌ను తయారు చేసేందుకు ఇంగ్లాండ్‌కు చెందిన భారీ రక్షణ ఉత్పత్తి సంస్థ 'లాక్‌హీడ్‌ మార్టిన్‌' ఒప్పందం కుదిరింది. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌తో ఐఏఎఫ్‌ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ జెట్‌ను త్వరలో భారత్‌లో తయారు చేయనున్నారు.

హెచ్‌ఏఎల్‌, ఎమ్‌డీఎస్‌లతో బోయింగ్‌ చర్చలు

ప్రతిపాదిత ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హార్నెట్‌ కోసం విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ తన భాగస్వాములు మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ తో చర్చలు చేపట్టింది. స్థానికంగా సూపర్‌ హార్నెట్‌ తయారీ కోసం ఒక కొత్త ప్లాంటును ఏర్పాటు చేయడానికి మా భాగస్వాములు విస్తృత చర్చలు జరుపుతున్నారని బెంగుళూర్ లో జరుగుతున్న 'ఏరో ఇండియా' విమాన ప్రదర్శనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం పలు భారతీయ సరఫరాదార్లతో కలిసి పనిచేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్లాంటు ద్వారా విమాన సిబ్బందికి ఒక ప్రపంచ స్థాయి, అత్యున్నత శిక్షణను ఇస్తామని అందులో వివరించింది. 2007లోనే ప్రపంచానికి పరిచయమైన ఈ సూపర్‌ హార్నెట్‌లు అంతర్జాతీయస్థాయి విమానాలుగా పేరుతెచ్చుకున్నాయి.

lockheed Martin has rebranded its latest advanced F-16 offering for India

English summary

భారత్ లో తయారు కానున్న ఎఫ్ -21 ఫైటర్ జెట్ విమానాలు... | lockheed Martin has rebranded its latest advanced F-16 offering for India

England's largest defense company 'Lockheed Martin' was signed to make the F-21 Fighter jet with India. IAF with Tata Advanced Systems As part of the deal, the jet will soon be manufactured in India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X