జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికులకు 50 శాతం డిస్కాంట్..ఫిబ్రవరి 25 వరకు అవకాశం
విమాన ప్రయాణాల్లో 50 శాతం మేర డిస్కౌంట్ ప్రకటించింది...జెట్ ఎయిర్ వేస్...:వాలైంటెన్ డే సంధర్భంగా డిస్కౌంట్ ను ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్ దాన్ని పోడగించింది..దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇది వర్తించనుంది...కాగా ఈనెల 25 వరకు డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి..ప్రీమియం ,ఎకానమి క్లాస్ సిట్లకు కూడ ఈ తగ్గింపు ధరలు వర్తించనున్నట్లు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది..అయితే ఈ ఆఫర్ క్రింద బుక్ చెసుకున్న ప్రయాణికులు ఈనెల 21 నుండి అంతర్జాతీయ ప్రయాణికులు,,మార్చి ఒకటి నుండి దేశీయ ప్రయాణికులు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని తెలిపింది...అయితే డిస్కౌంట్ ఆఫర్ టికెట్లను ఎనిమిది రోజుల ముందుగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది....

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications