For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్ ఆన్ అకౌంట్ కు బడ్జెట్ అమోంద్ర ముద్ర వేసిన తెలంగాణ మంత్రిమండలి...

|

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణరాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది.. విస్తరణ తర్వాత తొలిసారిగా ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో రేపు సమర్పించనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.వార్షిక బడ్జెట్‌తో పాటు అనుబంధ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టనున్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపింది. గతంలో జీఎస్టీ చట్టానికి సవరణలు చేస్తూ.. జారి చేసిన అర్డినెన్స్ స్థానంలో బిల్లుకు .మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11.30గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి.కాగా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

The TS Cabinet has approved the vote on Account Budget

English summary

ఓట్ ఆన్ అకౌంట్ కు బడ్జెట్ అమోంద్ర ముద్ర వేసిన తెలంగాణ మంత్రిమండలి... | The TS Cabinet has approved the vote on Account Budget

The TS Cabinet has approved the vote on Account Budget, which will be presented tomorrow in the Assembly.The meeting, held which is headed by Chief Minister KCR, in Pragati Bhavan. for the first time since expansion took several key decisions.
Story first published: Thursday, February 21, 2019, 20:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X