For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ 26 లో విడుదల కానున్న శ్యామ్ సంగ్ ఫోల్డెడ్ ఫోన్లు...

|

స్మార్ట్ ఫోన్ రంగంలో సంచలనాలకు మారుపేరుగా ఉన్న శాంసంగ్ మడతపెట్టే [ఫోల్డబుల్ ]ఫోన్ ను మార్కేట్లోకి తీసుకురానుంది..గెలాక్సీ ఫోల్డ్ పేరుతో ఏప్రిల్ 26న ఫోల్డబుల్ ఫోన్ ను మార్కేట్ లోకి విడుదల చేయనుంది.....మొత్తం 7.3 అంగుళాల ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 4.6 ఇంచుల డిస్ ప్లే ఉంటుంది..దీంతో దీన్ని రెండు రకాలుగా వాడుకునే అవకాశం ఉంది..ఫోల్డింగ్ ను ఓపెన్ చేసినపుడు ట్యాబ్ గా కూడా దీన్ని వాడుకోవచ్చు...కాగా దీని ధర 1980 డాలర్లుగా ఉండనుంది...ఈనేపథ్యంలోనే ఫోన్ ను వాడేటప్పుడు ఓకేసారి మూడు యాప్ లను తెరుచుకోవచ్చని కంపనీ తెలిపింది...కాగా
ఈ ఫోన్లో మొత్తం ఆరు కెమెరాలు ఉన్నాయి. వెనుక వైపు 16 మెగాపిక్సెల్‌తో ఒక కెమెరా, 12 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు. ముందువైపు మూడు కెమెరాలుండగా.. ఫోన్‌ను మడతబెడితే రెండు లోపలికి వెళ్లిపోతాయి. 10 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ కెమెరా ఉంటుంది...12జీబీ ర్యామ్‌ 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ , 4,380 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం తో ఫోన్ ఫీచర్స్ ఉన్నాయి...

Samsung is planning to launch the Galaxy Fold on April 26th, starting at doller 1,980,

ఇక దీంతోపాటు 5జీ స్మార్ట్ ఫోన్లను కూడ శాంసంగ్ అవిష్కరించింది...ఎస్ 10 సీరిస్ మొత్తం నాలుగు ఫోన్లును కూడ విడుదల చేసింది..కాగా ఇప్పటి వరకు ఎస్ 10, ఎస్ 10 5 జీ, ఎస్ 10 ఈ, ఎస్ 10 ప్లస్ ఇప్పటివరకు అవిష్కరించింది..వీటిల్లో ఎస్‌10, ఎస్‌10ఈ, ఎస్‌10 ప్లస్‌ విక్రయాలు మార్చి8 నుంచి మార్కెట్లోకి రానున్నాయి...ఈ ఫోన్లను యూరప్ లో కూ మే లో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తుంది..కాగా ఫోర్డబుల్ ఫోన్ తో పాటు కోత్తగా వచ్చిన వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఫ్రీగా అందించనుంది. శ్యామ్సంగ్ కంపనీ...

ఇక ఫోల్డబుల్ ఫోన్లను ఇతర కంపనీలు కూడ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి...

Read more about: samsung foldable
English summary

ఏప్రిల్ 26 లో విడుదల కానున్న శ్యామ్ సంగ్ ఫోల్డెడ్ ఫోన్లు... | Samsung is planning to launch the Galaxy Fold on April 26th, starting at doller 1,980,

Samsung first teased its foldable phone back in November, and at the company’s Galaxy Unpacked event Yesterday, it’s further detailing its foldable plans. Samsung’s foldable now has a name, the Samsung Galaxy Fold, and the company is revealing more about what this unique smartphone can do. Samsung is planning to launch the Galaxy Fold on April 26th, starting at $1,980,
Story first published: Thursday, February 21, 2019, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X