ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల నుండి వినియోగ దారులను బయటపడేసుంకు ఐఆర్ డిఏ ప్రయత్నాలను ముమ్మరం చేసింది...ఆరోగ్య బీమా విషయంలో ఓక్కో సంస్థకు ఓక్కో నిబంధన ఉంది..దీంతో ఎప్పుడు ఏరకమైన పాలసీలు,నిబంధనలు వస్తాయో తెలియని పరిస్థితి..ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకర్షీంచడానికి పలు సంస్థలు వివిధ రాకాల కొత్త నిబంధనలతో ముందుకు వస్తుంటారు...దీంతో వినియోగదారులు ఏ ఆరోగ్య బీమాను ఎంచుకోవాలనే మీమంసలో పడుతుంటారు..సో దీనికి బీమా నియంత్రణ సంస్థ చెక్ పెట్టేందుకు సిద్దమయింది..ఆరోగ్య బీమా విషయంలో కోత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు ప్రజలు,మరియు బీమా సంస్థల నుండి ముసాయిదా అభిప్రాయాలను కోరుతోంది...
కోత్త నిబంధనలపై ప్రజలు ,సంస్థల నుండి అభిప్రాయాలు
సాధరణ బీమా సంస్థలు అందించే పాలసీ ఇకపై ప్రామాణికంగా ఉండాలి...ఇవి అన్ని సంస్థలకు ఒకే విధంగా ఉండాలి..ఒక పాలసీకి సంభంధించి వేరే పాలసీలు ఉండకూడదు,అయితే ఈ ప్రామాణిక బీమాలో వేటికి కవరేజి వర్తింస్తుందనే అంశాన్ని ఐఆర్ డిఏఐ నిర్ణయిస్తుంది..ప్రధానంగా ఈ పాలసీ ద్వారా ఆయుష్ చికిత్సలకూ బీమా వర్తింపచేయం. ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య విధానాల్లో చేయించుకున్న చికిత్సలకూ పాలసీ మొత్తం ఆధారంగా పరిమితులకు లోబడి పరిహారం వర్తిస్తుంది.

బీమా వర్తింపుకు 24 గంటలు అసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు..
బీమాదారులు ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులన్నింటికీ పరిహారం ఇచ్చేలా పాలసీ నిబంధనలు ఉండాలి.అద్దే గది , నర్సింగ్ ఛార్జీలు,డాక్టర్ల ఫీజులు, ఐసీయూలో చికిత్స.. ఇలా సాధారణ ఖర్చులన్నింటికీ ఇది వర్తిస్తుంది. కాగా ప్రస్థుత బీమా పాలసీల్లో 24 గంటలు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన చాలా వాటిల్లో ఉంది..అయితే నేపథ్యంలోనే కొన్ని చికిత్సలకు కనీసం ఒక్క రోజైన అసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవలనే నిబంధనలు ఉంటాయి..అయతే కోన్నివ్యాధులకు కోన్ని గంటల్లోనే చికిత్స చేసి ఇంటికి పంపించే అవకాశాలు ఉంటాయి..ఇక నుండి ఇంలాంటీ అసుపత్రిలో 24 గంటల్లో ఉండకుండా చేయించుకునే చికిత్సలకు సైతం నిభంధనల మేరకు పాలసీ పరిహరం చెల్లించేవిధంగా ఉండాలి...
చిన్న వయస్సులోనే పాలసీలు తీసుకునే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.....
అసుపత్రిలో చికిత్సకు వెళ్లే 30 రోజుల ముందు నుండే ఖర్చులు చెల్లించాలి..
అనారోగ్యం పాలైన వారు ఆసుపత్రిలో చేరడానికి 30 రోజుల ముందు నుంచీ అయిన ఖర్చులతోపాటు ,చికిత్స డిశ్చార్జ్ అనంతరం 60 రోజుల వరకూ అయిన ఖర్చులనూ బీమా పాలసీ చెల్లిస్తుంది.సంవత్సరానికి ఓసారి హెల్త్ చెకప్ కు అవకాశం ఇవ్వాలి...ఇప్పటి వరకు ఆనారోగ్యం పాలైన వారికి చికిత్సలో బాగంగా పరిహరం చెల్లిస్తున్నారు..
సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్...కు అవకాశం
ఇక నుండి ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు తెలుసుకోవచ్చు...తెలసుకునేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రతి సంవత్సరానకి ఓసారి హెల్త్ చెకప్ కు బీమా సంస్థలు అవకాశం ఇవ్వాలి... ఆనారోగ్యం పాలు కాకపోయిన సంవత్సరానికి అయిదు శాతం మేర కట్టిన బీమాలో అయిదు శాతం పరిహారం ఇవ్వాలి...కాగా పాలసీ డబ్బులను సంవత్సరాలనికి ఒక సారి కాకుండా నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది వ్యవధుల్లో చెల్లించే వెసులుబాటు ఉండాలి.
మొత్తం మీద స్టాండర్డ్ పాలసీ నిర్ణయం వల్ల అన్ని వర్గాలకు వైద్యం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి..అయితే ఇప్పటికే ఇలాంటీ వాటిని కోన్ని బీమా సంస్థలు అందిస్తున్నప్పటికి అన్ని సంస్థల్లో ఒకే రకమైన పాలసీ నిబంధలు ఉండాలని నియంత్రణ సంస్థ కోరుకుంటుంది..
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications