For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశభక్తితో వ్యాపారం ...ఇది దేశంమీద అభిమానమా..లేక వ్యాపార దృక్పథమా...

|

పుల్వామా దాడి తర్వాత ప్రజల్లో పాకిస్థాన్ అంటే మండి పడుతున్నారు..చాలమంది తమ వ్యతిరేకతను విభిన్న రూపాల్లో వ్యక్తపరుస్తున్నారు..ప్రధానంగా...షోషల్ మీడియా తమకు తోచిన విధంగా పుల్వామా బాధితులకు సంఘీభావం తెలుపుతున్నారు...పాకిస్థాన్ పై నిప్పులు చెరుగుతున్నారు...

అయితే దాడి సంఘటన దేశభక్తి తోపాటు పాకిస్థాన్ పై తమ వ్యతిరేక భావాన్ని తెలియజేస్తున్నారు ,కాగా ఈ దాడి కోంత వింత పోకడలకు పోతుంది....ఈనేపథ్యంలోనే ఇది వ్యాపార రంగంపై కూడ పడుతోంది...
ప్రధానంగా రెండు రోజుల క్రితం ఢిల్లిలో ఓ చెప్పుల వ్యాపారీ ''పాకిస్థాన్ ముర్ధాబాద్'' అంటూ రోడ్డు పై అరుస్తూ... తన షాపులో మూడు జతల షూ కేవలం 1100 రుపాయలంటూ కస్టమర్స్ ను అకర్షించే ప్రయత్నం చేశారు...తాజాగా ఇలాంటీ సంఘటనే చత్తీస్ ఘడ్ రాష్ట్రం బస్తర్ జిల్లా' లోని జగ్ధల్ పూర్ లో జరిగింది...

it turned into hatred for hate and bigotry

పాకిస్థాన్ ముర్ధాబాద్ అనండి చికెన్ లెగ్ పీస్ పై పది రుపాయల డిస్కౌంట్ పోందడి అంటూ హోటల్ వ్యాపారీ అంజల్ సింగ్ ...బ్యానర్ కట్టాడు ...కాగా అంజల్ సింగ్ అభిప్రాయం ప్రకారం...పాకిస్థాన్ ఎప్పటికి మనుష్యులకు విలువ ఇవ్వదు..అది ఎప్పటికి మారదు అని చెబుతారంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు..

Read more about: pulwama chicken discount
English summary

దేశభక్తితో వ్యాపారం ...ఇది దేశంమీద అభిమానమా..లేక వ్యాపార దృక్పథమా... | it turned into hatred for hate and bigotry

"Pakistan Murdabad naare lagane par leg piece mein Rs 10 ki chhoot, 10 Rupees off on chicken leg piece for customers who chant 'Pakistan Murdabad'," welcomes the banner of food stall in Jagdalpur of chhattisgarh
Story first published: Thursday, February 21, 2019, 18:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X