15000 రుపాయాలతో హోండా స్పోర్ట్స్ బైక్ అడ్యాన్స్ లు స్వికరించనున్న డీలర్లు
హోండా కంపనీ మధ్యంతర స్పోర్ట్ బైక్ ను త్వరలో మార్కేట్ లోకి విడుదల చేయనుంది .ఇందుకోసం 15000 రుపాయాలతో అడ్వాన్స్ బుకింగ్ ను చేసుకువాలని తమ డిలర్స్ కు తెలియ చేసింది..కాగా సిబిఆర్ 650 ఎఫ్ స్థానాన్ని కల్గిఉన్న హొండా మోటర్ సైకిల్ 2019 లో విడుదల చేయనుంది..కాగా దీనీ పూర్తి ధర ఎనిమిది లక్షలు ఉండనున్నట్టు హెచ్ఎంఎస్ ఉపాధ్యాక్షుడు యద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు...కోత్త సిబిఆర్ 650 ఆర్ బైక్ 649 సీసి లిక్విడ్ కూల్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు..దీంతోపాటు అంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ దీనిలో ఉంది..ముందుతరం మోడల్ తో పోలిస్తే చాసీస్ 6 కిలోలు తక్కువ బరువు ఉండనున్నట్టు వారు తెలిపారు..కాగా మొత్తం తమ డిలర్ల వద్ద ఈ ప్రీ బుకింగ్ లు కొనసాగుతాయని కంపేనీ ప్రతినిధులు తెలిపారు...

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications