పెట్రోల్ బంక్ ల బంద్
దేశవ్యాప్తంగా పుల్వామా దాడిని ఖండిస్తూ అన్ని ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి..ప్రభుత్వ,ప్రవైటు రంగాలు ఇందులో పాల్గోంటున్నాయి..ఈనేపథ్యంలోనే పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తు ఏపిలో 20 నిమిషాల పాటు బంద్ పాటించనున్నారు...
ఈ రోజు [బుధవారం రాత్రి 7 గంటల కు ఈ బంద్ కొనసాగనుంది.... ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షులు ఈ విషయాన్నితెలిపారు..

జవాన్ల వీరమరణాలకు సంతాపంగా కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్, ఏపీఎఫ్పీటీ కలిసి జాతీయ స్థాయిలో తమ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు.
అందువల్ల ఆ 20 నిమిషాల్లో పెట్రోల్ కోసం ఎవరు బంకులకు వచ్చినా, అమ్మకాలు జరగవని ఆయన వివరించారు. ప్రజలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకొని... తమకు సహకరించాలని కోరారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications