కూటి కోసం కోటి తిప్పలు ..అన్నారు పెద్దలు అదే సామేతను అక్షరాల ఫాలో చేశాడు ఢిల్లిలోని ఓ షూ అమ్ముకునే ఓ వ్యాపారీ ....దీంతో అతను అనుకున్నట్టుగానే వ్వాపారం బాగా కొనసాగింది.. ఇంతకి అతను ఏం చేశాడు ..
ఇటివల పుల్వామా దాడిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు..ఎవ్వరికి తోచిన రీతిలో వారు దాడిని ఖండిస్తున్నారు..ఇక షోషల్ మీడియాలోనైతే దేశభక్తి కాముకులు సైనికులకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు..ఇక శత్రుదేశం పాకిస్తాన్ పై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు..ఈనేపథ్యంలోనే ఇదే వైఖరిని ఢిల్లిలోని ఓ చెప్పుల వ్యాపారి అనుసరించారు...తనకున్న దేశ భక్తిని శత్రుదేశం పై ఉన్న వ్యతిరేకతను తన వ్యాపారం లో చూపించారు...

షూ చేతపట్టుకుని రోడ్డుపై నిలబడి పాకిస్తాన్ ముర్ధాబాద్ అంటూనే తన షాపులో మూడు జతల షూ కేవలం 1100 రుపాయాలంటూ నినదించారు..దీంతో అతను అనుకున్నట్టుగానే వినియోగదార్లను తనషాపు వైపు తిప్పుకున్నారు..పనిలో పనిగా తన దేశ భక్తిని చాటుకున్నారు...దీంతో ఇది చూసిన ఢిల్లికి చెందిన ఓ కవి ఇమ్రాన్ ప్రతాప్ గిరి తన ట్విట్టర్ వీడియో పోస్ట్ చేశారు...అతని దేశభక్తి ఈ విధంగా అమ్ముకున్నాడంటూ ఆయన పోస్ట్ చేశాడు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications