హైద్రాబాద్ ..ఆపీ ఫిజ్ దక్షీణాది రాష్ట్రాల అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్...కొనసాగనున్నారు...భారత ప్రూట్ డ్రింక్ కేటాగిరిలో 90 శాతం వాటా ఉన్న సంస్థ పార్లే అగ్రో ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకుంది... ఆపీ ఫిజ్ కు జునియర్ ఎన్టీఆర్ దక్షిణాది రాష్ట్రాల కు క్యాంపైనర్ గా ఉండనున్నారు.కాగా ఈ సంస్థకు హిరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు..ఆయన కూడ జాతియ బ్రాండ్ అంబాసిడర్ గా కొనాసాగనున్నట్టు కంపనీ అధికారులు తెలిపారు..
దేశ వ్యాప్తంగా పార్లే అగ్రో ప్రూట్ డ్రింక్ లో 90 శాతం తన ఉత్పత్తులను కొనసాగిస్తోంది..కాగా సౌత్ ఇండియాలో పార్లే అగ్రో సంస్థ ఇటివల మైసూర్ లో తన ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసింది..కాగా హైద్రబాద్ , చెన్నై లో కూడ దాని ఉత్పత్తులను కొనసాగించనుంది..

అయితే దక్షీణాది రాష్ట్రాల్లో తమ హిరోలు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడం వల్ల తమ ఉత్పత్తులు మరింత ప్రాచుర్యం పోందుతాయని, దీంతో దేశంలో నెంబర్ వన్ కంపనీ గా మారుతుందనే అశాభావాన్ని వ్యక్తం చేశారు కంపనీ సిఎమ్డి నైదా చౌహన్ తెలిపారు...
నేను ఎప్పుడూ చురుగ్గా ఉండే ఫిజ్ ని అమితంగా ప్రేమిస్తాను, బ్రాండ్ యొక్క విజన్ మరియు ప్లాన్ లను చూసిన తరువాత, ఆ బ్రాండ్ యొక్క అంబాసిడర్ ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు...
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications