డీటిహచ్ వినియోగదారులకు శుభవార్త...ఇక నుండి రు..500 వందలకే డిటిహెచ్ కనెక్షన్....ఆదేశాలు జారి చేసిన ట్రాయ్ కేబుల్ టీవీ కోత్త టారీఫ్ ల తర్వాత ట్రాయ్ డిజటల్ వినియోగదారులకు ఊరట కల్గించింది...డీటీఎచ్ సంస్థల అధిక వసూళ్లకు బ్రేకులు వేసింది...దీంతో అయిదు వందలకే డీటిహెచ్ ఇన్స్టాలేషన్ తో పాటు అక్టీవేషన్ చేయాలని పేర్కోంది....
కాగా గతంలో డిటిహెచ్ ఇన్ట్సాలేషన్ పేరుమీద 1200 నుండి 1500 వందలకు వసూలు చేశారు...దీనికితోడు కోత్త టారీఫ్ లో వినియోగదారులను బెంబెలెత్తిస్తున్నారు..ఈ నేపథ్యంలోనే డిటిహెచ్ సర్వీసు ప్రోవైడర్లకు నిబంధలు విధించింది..350 రుపాయలకే డీటీహెచ్ ఇన్స్టాలేషన్ కు 350 రుపాయలు,కాగా అక్టివేషన్ కు 150 రుపాయలను వసూలు చేయాలని చెప్పింది..అంతకంటే ఎక్కువ వసూలు చేయకూడదని స్పష్టం చేసింది..

ఇక సెట్ టాప్ బాక్స్ లోని కాని కేబుల్ లో కాని ఏదైన మరమ్మతులు ఉంటే పిర్యాదు చేసిన 72 గంటల్లో పరిష్కరించాలని తెలిపింది..అలా పరిష్కారం కానిచో ఎలాంటీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కోంది... ఇక మెకానిక్ ఇంటికి వచ్చి రిపేర్ చేస్తే 200 రుపాయలు చెల్లించాలని తెలిపింది..
మొత్తం మీద గత కోద్ది రోజులుగా కోత్త కేబుల టారీఫ్ ప్రచార మాధ్యమాల్లో వస్తున్న టారీఫ్ లపై సామాన్య,మధ్యతరగతి ప్రజలు ఆాందోళన వ్యక్తం చేస్తున్నారు..దీంతో కేబులు టీవీ ప్రసారాలు కూడా ప్రియం అయ్యాయనే అభిప్రాయంలో ఉన్నారు..కాగా ట్రాయ్ నిబంధనలు కోంత ఊరట కల్గించించాయి..
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications