దేశంలోనే తొలిసారిగా డిజీల్ ఇంజిన్ నుండి ఎలక్ట్రికల్ గా మార్చిన రైల్ ఇంజిన్ ను ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో ప్రారంభించారు.. బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ నుండి విద్యుదీకరణ దిశగా మార్పులు చేసే దిశలోనే దీన్ని ప్రారంభించారు..

బ్రాడ్ గేజ్ నుండి విద్యుదీకరణ దిశగా ... తోలి ఎలక్ట్రికల్ ఇంజిన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడి...
,దేశంలోనే తొలిసారిగా డిజీల్ ఇంజిన్ నుండి ఎలక్ట్రికల్ గా మార్చిన రైల్ ఇంజిన్ ను ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో ప్రారంభించారు.. బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ నుండి విద్యుదీకరణ దిశగా మార్పులు చేసే దిశలోనే దీన్ని ప్రారంభించారు..కాగా ప్రధాని ప్రారంభించిన రైజ్ ఇంజిన్ మొదటిది..కాగా వారణాసి లో దిగగానే డిఎల్ డబ్ల్యును దగ్గరకు వెళ్లారు ప్రధాని ..అనంతరం ఇంజిన్ ప్రారంభించిన అనంతరం ఇంజిన్ లోకి వెళ్లి దాన్నిపరీశీలించారు...

వందశాతం ఎలక్ట్రిఫికేషన్..
ఇండియన్ రైల్వే మిషన్ 100 శాతం ఎలెక్ట్రిఫికేషన్ మరియు డి-కార్బనైజేషన్ అజెండాతో డీజిల్ లోకోమోటివ్ నుండి మార్చబడిన కొత్త నమూనా ఎలక్ట్రానిక్ లోకోమేటివ్ లను అభివృద్ధి చేసింది..కాగా ఈ ప్రాజెక్ట్ పనులు డిశంబర్ 22 2017 న ప్రారంభించి కేవలం 69 రోజుల్లోనే దాన్ని పూర్తి చేశారు...

రవిదాస్ అలయాన్ని సందర్శించిన ప్రధాని మోడి..
ప్రధాన మంత్రి భక్తి ఉద్యమ తాంత్రిక కవి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి శ్రీ రవిదాస్ ఆలయాన్ని సందర్శించారు.. మరియు పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు..అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు..
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications