ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ పెట్రోల్ ధరలు మంగళవారం వరుసగా ఆరవరోజు పెంచేసాయి.నేడు రేటు సవరణ తరువాత, పెట్రోల్ పై 9-11 పైసలు పెరిగి, డీజిల్ ధర లీటరుకు 6-7 పైసలు పెంచింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ పెట్రోల్ ధరలు మంగళవారం వరుసగా ఆరవరోజు పెంచేసాయి.నేడు రేటు సవరణ తరువాత, పెట్రోల్ పై 9-11 పైసలు పెరిగి, డీజిల్ ధర లీటరుకు 6-7 పైసలు పెంచింది. ఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.71 రూపాయలకు పెరిగింది. సోమవారం రూ. 70.91 గా ఉండగా, డీజిల్ ధర రూ.66.11 రూపాయలకు పెరిగింది.

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ.73.72 రూపాయలు చెల్లించాల్సి ఉంది. సోమవారం రేటు కంటే 11 పైసలు ఎక్కువ. డీజిల్ లీటరు చెన్నైలో రూ.69.91 రూపాయలు, నిన్న రేటు రూ.69.84 రూపాయలకంటే 7 పైసలు పెరిగింది.
కోల్‌కతాలో రిటైల్ పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి రూ.73.11 రూపాయలకు చేరింది. డీజిల్ ధరలు 6 పైసలు పెరగడంతో రూ .67.89 రూపాయల చొప్పున పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోలు రూ.76.54 రూపాయల చొప్పున 76.64 రూపాయలు చేరింది, డీజిల్ లీటర్ కు రూ .69.30 చొప్పున విక్రయిస్తోంది. నిన్నటి ధర రూ. 69.23 తో పోల్చి చూస్తే 7 పైసలు ఎక్కువగా ఉంది.
నోయిడాలో పెట్రోల్ రూ.70.78 రూపాయల వద్ద రిటైలింగ్ సోమవారం 70.71 రూపాయల వద్ద ఉన్నటు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ లో తెలిపింది. గురుగ్రం లో పెట్రోల్ పై 5 పైసలు పెరిగి రూ.71.65 రూపాయల వద్ద నిలిచింది.
ఈ ఏడాది ఇప్పటివరకూ పెట్రోలు ధరలు ఢిల్లీ, ముంబయిలో లీటరుకు సుమారు రూ.2.05 రూపాయలు మరియు రూ.2.2 రూపాయలు పెరిగాయి అలాగే డీజిల్ ధరలు కూడా రూ.3.25 రూపాయలు మరియు రూ.3.47 రూపాయల చొప్పున పెరిగాయి.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు మంగళవారం నాడు పడిపోయాయి.అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 66.08 డాలర్లు, 42 సెంట్లు, లేదా 0.6 శాతం వాటాలు చివరిసారిగా అమ్ముడయ్యాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications