ప్రస్థుత రోజుల్లో స్విగ్గి గురించి తెలియని వారు ఉండరు..ఫుడ్ సప్లై అంత్యంత వేగంగా ,,అతి ఎక్కువ డిస్కౌంట్ లో హోరెత్తిస్తుంది.. గూగుల్ మ్యాప్ ద్వార ఇంటిముందుకే తన సర్వీసును అందిస్తుంది..దీంతొ అతి తక్కువ కాలంలో ఇతర ఫుడ్ అప్ లను కాదని పాపులర్ అయింది...అయితే ఇందులో కోత్తేముంది అనుకుంటున్నారా...ఇక్కడే ఉంది ట్విస్ట్....
సాధరణంగా ఫడ్ అర్డర్ సుమారు నాలుగు అయిదు కిలోమిటర్ల మేర వినియోగదారులు అర్డర్ చేస్తారు..అప్పుడు వారు ఇచ్చిన అడ్రస్ కి చేర్చాలి..ఒక వేళ ఏదైన అలస్యం అయితే దానికి చింతిస్తున్నట్టు వెంటవెంటనే మనకు మెస్సేజ్ లు వస్తాయి..డెలివరి కి సంబంధించిన మెస్సెజ్ మనకు చేరుతాయి. ..అయితే ఇక్కడ ఓ వింత సంఘటన జరిగింది..

చెన్నై కి చెందిన బార్గవ్ రాజన్ అనే వినియోగదారుడు దగ్గర్లోని హోటల్ ఫుడ్ ను అర్డర్ చేశాడు....అది పన్నేండు నిమిషాల్లో మీకు వస్తుందంటూ మెస్సెజ్ వచ్చింది..కాని . విశేషం ఏమిటంటే ఫుడ్ అర్డర్ చెన్నైలో ఇస్తే అది రాజస్థాన్ లో హోటల్ లో బుక్ అయింది..అక్కడి నుండి వస్తున్నట్టు రూట్ మ్యాప్ కనిపించింది.. .దీంతో ఇది గమనించిన భార్గవ్ స్క్రీన్ షాట్ తీసి విషయాన్ని స్విగ్గికి తెలియచేశాడు..స్విగ్గి నిర్వాకం పై సెటైర్లు వేస్తూ...12 నిమిషాల్లో రాజస్థాన్ నుండి చెన్నై వస్తూందా అంటూ అమ ఏమి డ్రైవింగ్ ట్వీట్ చేశాడు....దీన్ని గమనించిన స్విగ్గి సంస్థ ఈ విషయాన్ని తెలిపినందు ధన్యావాదాలు అంటూ దీన్ని సీరియస్ తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపింది...
సో అప్పుడప్పుడు ఆన్ అర్డర్ లో ఇలాంటీ సంఘటనలు కూడ జరుగుతాయి మరి . దీంతో అర్డర్ ఇచ్చిన వినియోగదారుడు అది ఎక్కడి నుండి ఎక్కడి వస్తుందో ఓ నజర్ కూడ వేయాలి ఇకనుండి...
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications